హోమ్ / వంటకాలు / పుదీనా కారప్పొడి

Photo of Mint spice powder by రమ్య వూటుకూరి at BetterButter
507
0
0.0(0)
0

పుదీనా కారప్పొడి

Oct-19-2018
రమ్య వూటుకూరి
0 నిమిషాలు
వండినది?
20 నిమిషాలు
కుక్ సమయం
5 ప్రజలు
వంట ప్రారంభిద్దాం
సూచనలను చదవండి பின்னர் சேமி

పుదీనా కారప్పొడి రెసిపీ గురించి

ఇడ్లీ అన్నం లోకి బాగుంటుంది. పుదీనా రుచి తెలుస్తూ తినడానికి బాగుంటుంది

రెసిపీ ట్యాగ్

  • శాఖాహారం
  • ఆంధ్రప్రదేశ్
  • పొడులు పచ్చడ్లు
  • పౌష్టికాహారం

కావలసినవి సర్వింగ: 5

  1. పుదీనా 4 కట్టలు
  2. మినప్పప్పు 4 స్పూన్స్
  3. ధనియాలు 4 స్పూన్స్
  4. ఎండుమిర్చి 10
  5. జీలకర్ర 1 స్పూన్
  6. ఉప్పు తగినంత
  7. వెల్లుల్లి రెబ్బలు 5
  8. ఆయిల్ 1 స్పూన్

సూచనలు

  1. పుదీనా ఆకులు వలచుకొని కడిగి రెండు రోజులు ఎండబెట్టాలి
  2. ఎండిన పుదీనా ఆకులు నూనె లేకుండా వేయించి పక్కన పెట్టుకోవాలి
  3. 1 స్పూన్ ఆయిల్ లో మినప్పప్పు ఎండుమిర్చి ధనియాలు వేసి దోరగా వేయించాలి
  4. చల్లారాక పుదీనా ఆకులు తొ కలిపి ఉప్పు వెల్లుల్లి వేసి మెత్తగా పొడి చేసుకోవాలి
  5. వేడి అన్నం లో నెయ్యి కాంబినేషన్ తో పుదీనా పొడి బాగుంటుంది

ఇంకా చదవండి (0)  

আপনি এই রেসিপিটি কীভাবে রেট করবেন? আপনার রিভিউ জমা দেওয়ার আগে দয়া করে একটি রেটিং যোগ করুন।

రివ్యూ సమర్పించండి
A password link has been sent to your mail. Please check your mail.
Close
శేర