హోమ్ / వంటకాలు / పుదీనా చింతకాయ పచ్చడి

Photo of Mint Tender tamarind chutney  by Anitha Rani at BetterButter
654
1
0.0(0)
0

పుదీనా చింతకాయ పచ్చడి

Oct-19-2018
Anitha Rani
5 నిమిషాలు
వండినది?
5 నిమిషాలు
కుక్ సమయం
6 ప్రజలు
వంట ప్రారంభిద్దాం
సూచనలను చదవండి பின்னர் சேமி

పుదీనా చింతకాయ పచ్చడి రెసిపీ గురించి

ప్రత్యేక మైన రుచి పుదీనా chutny .ఈ పచ్చడి మంచి,రుచి,వాసన ఆరోగ్యపరమైనది.దోస,ఇడ్లి,రోటి,అన్నము ,పెరుగు అన్నము లోకి రుచి గా ఉంటుంది.

రెసిపీ ట్యాగ్

  • శాఖాహారం
  • ఆంధ్రప్రదేశ్

కావలసినవి సర్వింగ: 6

  1. పుదీనా ఆకులు.....1కట్ట
  2. పచ్చిమిర్చి....6
  3. పచ్చికొబ్బరి...1/2 చిప్ప
  4. చింత కాయలు....5..చిన్నవి
  5. ఉప్పు....తగినంత
  6. ఎందుమిరపకాయ....1
  7. పూపుగింజలు...1స్పూన్
  8. కరివేపాకు....4 రెమ్మలు
  9. నూనె....1స్పూన్
  10. ఇంగువ...చిటికెడు
  11. వెల్లుల్లిరెబ్బలు....4

సూచనలు

  1. పుదీన ఆకులు నీటి లో బాగా కడగాలి.చింతకాయలు కడిగి కట్ చేసుకోవాలి.పచ్చి కొబ్బరి ముక్కలు చేసుకోవాలి.
  2. పై వన్నీ కలిపి పచ్చిమిరపకాయ ముక్కలు ,ఉప్పు అన్ని కలిపి మిక్సీ కి వేసుకోవాలి.
  3. మిక్సీ లో మరీ మెత్తగా వీసుకోకూడదు. క్రింది విధముగా వీసుకోవాలి.
  4. పాన్ వేదిఅయ్యాక నూనె వేసి అందులో పోపు గింజలు,ఎందుమిరపకాయ,వెల్లుల్లి రెబ్బలు, కరివేపాకు, చిటికెడు ఇంగువ వేసి చట్నీ లో కలుపుకోవాలి.
  5. రుచికరమైన పుదీనా చింతకాయ పచ్చడి తయారు....

ఇంకా చదవండి (0)  

আপনি এই রেসিপিটি কীভাবে রেট করবেন? আপনার রিভিউ জমা দেওয়ার আগে দয়া করে একটি রেটিং যোগ করুন।

రివ్యూ సమర్పించండి

వంట ప్రారంభిద్దాం

A password link has been sent to your mail. Please check your mail.
Close
శేర