హోమ్ / వంటకాలు / కంద బచ్చల పులుసు

Photo of Yam and Malabar spinach curry by Krishnakumari Marupudi at BetterButter
85
0
0.0(0)
0

కంద బచ్చల పులుసు

Oct-20-2018
Krishnakumari Marupudi
20 నిమిషాలు
వండినది?
20 నిమిషాలు
కుక్ సమయం
5 ప్రజలు
వంట ప్రారంభిద్దాం
సూచనలను చదవండి பின்னர் சேமி

రెసిపీ ట్యాగ్

  • శాఖాహారం
  • తేలికైనవి
  • ఇతర
  • హైదరాబాదీ
  • మితముగా వేయించుట
  • వాటితో పాటు తినేవి
  • పౌష్టికాహారం

కావలసినవి సర్వింగ: 5

  1. కంద 1/4 కేజీ
  2. బచ్చలి ఆకు ఒక కట్ట
  3. ఉల్లిపాయ ముక్కలు 1 కప్
  4. పచ్చి మిర్చి 2 టేబుల్ స్పూన్లు
  5. కరివేపాకు 1 రెమ్మ
  6. చింపండు గుజ్జు 1/ 2 కప్పు
  7. ఉప్పు, కారం తగినంత
  8. పసుపు, ఇంగువ చిటికెడు
  9. కొత్తిమీరా ఒక కట్ట

సూచనలు

  1. కంద పట్టు తీసి కట్ చేసినవి
  2. బచ్చలాకు
  3. బచ్చలాకీ వాష్ చేసి కట్ చేసి అలాగే ఉల్లిపాయ, మిర్చి ముక్కలు గ కట్ చేసి
  4. బాండీలో ఆయిల్ వేసి తాలింపు దినుసులు , పసుపు, హింగ్ , కరివేపాకు వేసి వేయించాలి
  5. ఉల్లిపాయ, మిర్చి వేసి ఎలా వేయించి
  6. దాంట్లో ఉడికించుకున్న కంద వేసి కలపాలి
  7. దాంట్లో బచ్చలాకు వేసి కలపాలి
  8. కాసేపు మూత పెట్టి ఉడికించాలి
  9. దాంట్లో టొమాటో ముక్కలు వేసి కలపాలి
  10. అది మగ్గాక ఉప్పు , కారం వేసి కలపాలి
  11. చింతపండు గుజ్జు వేసి బాగా కలపాలి కాసేపు మూత పెట్టి ఉంచాలి
  12. తరువాత చూస్తే కంద బచ్చలిఆకు పులుసు రెడి

ఇంకా చదవండి (0)  

আপনি এই রেসিপিটি কীভাবে রেট করবেন? আপনার রিভিউ জমা দেওয়ার আগে দয়া করে একটি রেটিং যোগ করুন।

రివ్యూ సమర్పించండి
A password link has been sent to your mail. Please check your mail.
Close
శేర