హోమ్ / వంటకాలు / ఆలూ పుదీనా టిక్కీ

Photo of Aloo pudina tikki by Sree Sadhu at BetterButter
749
1
0.0(0)
0

ఆలూ పుదీనా టిక్కీ

Oct-20-2018
Sree Sadhu
15 నిమిషాలు
వండినది?
18 నిమిషాలు
కుక్ సమయం
3 ప్రజలు
వంట ప్రారంభిద్దాం
సూచనలను చదవండి பின்னர் சேமி

ఆలూ పుదీనా టిక్కీ రెసిపీ గురించి

ఇది చాల సింపుల్ గా ఉంటుంది మరియు చాల రుచిగా ఉంటుంది

రెసిపీ ట్యాగ్

  • శాఖాహారం
  • తేలికైనవి
  • ప్రతి రోజు
  • ఆంధ్రప్రదేశ్
  • తక్కువ నూనెలో వేయించటం
  • చిరు తిండి
  • తక్కువ కొవ్వు

కావలసినవి సర్వింగ: 3

  1. 3 బంగాళదుంపలు
  2. 1/2 కప్ పుదినా సన్నగా తరిగినది
  3. 2 పచ్చిమిర్చి
  4. 1/2 అంగుళం అల్లం
  5. 1/2 చెంచా జీలకర్ర
  6. ఉప్పు తగినంత
  7. 3/4 కప్ బ్రెడ్ క్రంబ్స్
  8. నూనె తగినంత

సూచనలు

  1. ముందుగా బంగాళాదుంపలిని తొక్కు తీసి కుక్కర్ లో ఉడికించుకోవాలి
  2. ఉడికిన తరువాత వాటిని బాగా మెత్తగా స్మాష్ చేసుకోవాలి
  3. అందులో తగిన పుదినా వేసుకోవాలి
  4. అందులో అల్లం, పచ్చిమిర్చి ,జీలకర్ర ,ఉప్పు, వేసి అవి అన్ని బాగా కలిసేలా కలుపుకోవాలి
  5. అందులోనే బ్రెడ్ క్రంబ్స్ వేసుకుని బాగా కలుపుకోవాలి
  6. ఇప్పుడు ఆ పిండి నుంచి చిన్న చిన్న ఉండలు చేసి టిక్కీ ల చేసుకోవాలి
  7. ఇప్పుడు నూనె లో వేసి రెండు వైపులా షాల్లౌ ఫ్రై చేసుకోవాలి
  8. ఇప్పుడు దానిని తీసి కొత్తిమీర చట్నీ తో తింటే చాల బాగుంటుంది

ఇంకా చదవండి (0)  

আপনি এই রেসিপিটি কীভাবে রেট করবেন? আপনার রিভিউ জমা দেওয়ার আগে দয়া করে একটি রেটিং যোগ করুন।

రివ్యూ సమర్పించండి

వంట ప్రారంభిద్దాం

A password link has been sent to your mail. Please check your mail.
Close
శేర