హోమ్ / వంటకాలు / పాలక్ ఖమాణ్ ఢోక్లా

Photo of spinach  khaman dhokla by Harini Balakishan at BetterButter
502
1
0.0(0)
0

పాలక్ ఖమాణ్ ఢోక్లా

Oct-20-2018
Harini Balakishan
15 నిమిషాలు
వండినది?
12 నిమిషాలు
కుక్ సమయం
2 ప్రజలు
వంట ప్రారంభిద్దాం
సూచనలను చదవండి பின்னர் சேமி

పాలక్ ఖమాణ్ ఢోక్లా రెసిపీ గురించి

ఇది ఒక గుజరాతీ వంటకము. స్వాక్స్ లాగ లేక బ్రంచ్ కింద తినొచ్చు

రెసిపీ ట్యాగ్

  • శాఖాహారం
  • తేలికైనవి
  • కిట్టి పార్టీలు
  • గుజరాత్
  • ఆవిరికి
  • అల్పాహారం మరియు బ్రంచ్
  • వేగన్

కావలసినవి సర్వింగ: 2

  1. తరిగిన పాలకూర ఒక కప్పు
  2. సెనగ పిండి అరకప్పు
  3. చిటికెడు పసుపు
  4. రుచికి ఉప్పు
  5. నిమ్మ రసము ఒక చంచా
  6. పచ్చి మిర్చీ ఒకటి
  7. చిన్న అల్లం ముక్క
  8. పచిచి కొబ్బరి కోరు
  9. క్యారెట్ కోరు
  10. పోపుకు ఆవాలు, జిలకర ఇంగువ, కరివేపాకు

సూచనలు

  1. పాలకూర వేడి నీళ్ళల్లో వేసి, నీరు వంపి, అల్లం పచ్చి మిర్చీతో రుబ్బాలి
  2. అర కప్పు సెనగ పిండి, రుబ్బిన పాలకూర, పసుపు ఉప్పు కలుపుకోవాలి
  3. ముప్పావు కప్పు నీరు , ఒక చంచా నిమ్మ రసం వేసి ఉండలు లేకుండ కలపాలి
  4. ఒక పాకెట్ ఈనో ఫ్రూట్ సాల్ట్ వేసి స్పీడ్ గా కలపాలి
  5. ఈలోపు ఒక గిన్నెకు నూనె రాసి , కుక్కర్ లో నీరు పోసి వేడికి పెట్టాలి
  6. కలిపిన పిండి వేసి....
  7. ఇడ్లీ మీదిరి ఉడకనివ్వాలి
  8. రెండు చంచా నూనె , ఆవాలు , జిలకర, పసుపు , కరివేపాకు, ఇంగువ, పావు కప్పు నీరు వేసి ఢోక్ళా మద వేయ్యాలి
  9. కట్ చేసి , కొబ్బరి క్యారెట్ తురుము వేసి గార్నిష్ చేయ్యాలి

ఇంకా చదవండి (0)  

আপনি এই রেসিপিটি কীভাবে রেট করবেন? আপনার রিভিউ জমা দেওয়ার আগে দয়া করে একটি রেটিং যোগ করুন।

రివ్యూ సమర్పించండి

వంట ప్రారంభిద్దాం

A password link has been sent to your mail. Please check your mail.
Close
శేర