హోమ్ / వంటకాలు / పాలకూర ఖాండ్వీ

Photo of spinach  khandvi by Harini Balakishan at BetterButter
519
2
0.0(0)
0

పాలకూర ఖాండ్వీ

Oct-20-2018
Harini Balakishan
15 నిమిషాలు
వండినది?
15 నిమిషాలు
కుక్ సమయం
2 ప్రజలు
వంట ప్రారంభిద్దాం
సూచనలను చదవండి பின்னர் சேமி

పాలకూర ఖాండ్వీ రెసిపీ గురించి

ఇది ఒక గుజరాతీ డిష్ స్నాక్స్ కింద తినొచ్చు. పాలకూర వేయ్యడమనేది నా తెలివి.

రెసిపీ ట్యాగ్

  • శాఖాహారం
  • మీడియం/మధ్యస్థ
  • కిట్టి పార్టీలు
  • గుజరాత్
  • చిన్న మంట పై ఉడికించటం
  • అల్పాహారం మరియు బ్రంచ్
  • వేగన్

కావలసినవి సర్వింగ: 2

  1. ఒకకప్పు తరిగిన పాలకూర
  2. రెండు పచ్చి మిర్చీ
  3. చిన్న అల్లంముక్క
  4. అరచంచా సోపు
  5. ఒక కప్పు సెనగపిండి
  6. ఉప్పు రుచికి
  7. ఒక కప్పు పెరుగు
  8. పోపు కు నూనె, ఆవాసలు జిలకర , కరివేపాకు
  9. పచ్చి కొబ్బరి తురుము

సూచనలు

  1. పాలకూర వేడి నీళ్ళల్లో వేసి, అల్లం , పచ్చి మిర్చీ సోంప్, ఉప్పు తో రుబ్బుకోవాలి
  2. ఒక కప్పు పెరుగు, ఒక కప్పు సెనగ పిండి, ఒకటిన్నర కప్పు నీరు, రుబ్బిన పాలకూర ఉండలు లేకుండా కలుపుకోవాలి
  3. మూకుడులోవేసి సన్నని మంటపై కలుపుతూ ఉడకనివ్వాలి
  4. ఇలా గట్టి పడాలి
  5. వేడిగా ఉన్నప్పుడే నూనె రాసిన ప్లేట్లో స్ప్రెడ్ చేసి , చల్లారాక కట్ చేయ్యాలి
  6. జాగ్రత్తగా రిబ్బన్ లా చుట్టీ, ఆవాలు ,జిలకర, ఇంగువ, పసుపు , కరివేపాకు తోపోపు వేసి, పచ్చి కొబ్బరితో గార్నిష్ చేయ్యాలి

ఇంకా చదవండి (0)  

আপনি এই রেসিপিটি কীভাবে রেট করবেন? আপনার রিভিউ জমা দেওয়ার আগে দয়া করে একটি রেটিং যোগ করুন।

రివ్యూ సమర్పించండి

వంట ప్రారంభిద్దాం

A password link has been sent to your mail. Please check your mail.
Close
శేర