హోమ్ / వంటకాలు / పెసరపప్పు తోటకూర కూర

Photo of Moongdal Amaranth leaves curry by Satya Harika at BetterButter
674
2
0.0(0)
0

పెసరపప్పు తోటకూర కూర

Oct-20-2018
Satya Harika
15 నిమిషాలు
వండినది?
25 నిమిషాలు
కుక్ సమయం
4 ప్రజలు
వంట ప్రారంభిద్దాం
సూచనలను చదవండి பின்னர் சேமி

పెసరపప్పు తోటకూర కూర రెసిపీ గురించి

ఆకుకూరలు అంటేనే హెల్త్ కీ చాలా మంచిది... రోటీ లో కి రైస్ లో కీ బాగుంటదీ

రెసిపీ ట్యాగ్

  • శాఖాహారం
  • తేలికైనవి
  • ప్రతి రోజు
  • ఆంధ్రప్రదేశ్
  • ఉడికించాలి
  • పౌష్టికాహారం

కావలసినవి సర్వింగ: 4

  1. 2 కట్టలు తోటకూర
  2. పెసరపప్పు 1/3 కప్పు
  3. పెద్ద ఉల్లిపాయ 1
  4. పచ్చి మిరపకాయలు 3
  5. కారం 1 స్పూన్
  6. ఉప్పు సరిపడా
  7. పసుపు చిటికెడు
  8. ఎండుమిర్చి 2
  9. వెల్లులి 3 రెబ్బలు
  10. జీరా కొంచెం
  11. నూనె 2 స్పూన్

సూచనలు

  1. ముందుగా తోటకూర కడిగి కట్ చేసుకుని పక్కన పెట్టుకోవాలి
  2. ఇపుడు పెసరపప్పు నీ పాన్ లో వేసి లేత గోధుమ రంగు వచ్చే వరుకు వేపి అందులో నీళ్ళు పోసి కడిగి పెట్టుకోవలి
  3. ఒక్క గిన్నె లో పెసరపప్పు,తోటకూర, తరిగిన ఉల్లిపాయ , పచ్చి మిరపకాయలు వేసి కలిపి అందులో సరిపడా నీళ్లు పోసుకొని ఉడికించుకోవాలి
  4. ఉడికిన తర్వాత అందులో కారం,ఉప్పు, పసుపు వేసి ఇంకాసేపు ఉడికించాలి . డిగ్గర్ పడ్డాక స్టవ్ ఆఫ్ చేయాలి
  5. ఇంకో పాన్ లో నూనె వేసి అందులో జీరా,దంచిన వెల్లులి,ఎండుమిరిచి,కరివేపాకు వేసుకొని వేపిన తర్వాత ఉడికించి సిద్ధం చేసిన పప్పు కూడా వేసి కలిపి కాసేపు ఉంచి దింపేయాలి .

ఇంకా చదవండి (0)  

আপনি এই রেসিপিটি কীভাবে রেট করবেন? আপনার রিভিউ জমা দেওয়ার আগে দয়া করে একটি রেটিং যোগ করুন।

రివ్యూ సమర్పించండి

వంట ప్రారంభిద్దాం

A password link has been sent to your mail. Please check your mail.
Close
శేర