హోమ్ / వంటకాలు / తమలపాకుల కుల్ఫీ

Photo of Pan lead kulfi by Divya Konduri at BetterButter
920
4
0.0(0)
0

తమలపాకుల కుల్ఫీ

Oct-20-2018
Divya Konduri
300 నిమిషాలు
వండినది?
20 నిమిషాలు
కుక్ సమయం
3 ప్రజలు
వంట ప్రారంభిద్దాం
సూచనలను చదవండి பின்னர் சேமி

తమలపాకుల కుల్ఫీ రెసిపీ గురించి

ఇది మంచి రుచి గా కొత్తగా ఉంటుంది

రెసిపీ ట్యాగ్

  • తక్కువ కొవ్వు

కావలసినవి సర్వింగ: 3

  1. పాలు 1/2 లీటరు
  2. తమలపాకులు 6
  3. పంచదార 1 కప్పు
  4. మిల్క్ మేడ్ 1 కప్పు
  5. డ్రైఫ్రూట్స్ 1/4 కప్పు (ముక్కలుగ తరిగినవి )

సూచనలు

  1. మంద పాటి గిన్నే లో పాలు పోసుకొని మరిగించాలి
  2. సగానికి తగ్గే వరకు మరిగించాలి
  3. తమలపాకులు తీసుకొని శుభ్రం చేసి ఉంచాలి
  4. ముక్కలు చేసి బ్లెండర్ లో వేసి బ్లెండ్ చేయాలి
  5. బాగా మరిగించిన పాలలో మిల్క్ మేడ్ప.యాలకుల పొడి,డ్రైఫ్రూట్స్ వేసుకోవాలి
  6. తరువాత తమలపాకు గుజ్జు కూడ వేసి కలిపి కుల్ఫీ మౌల్డ్ లో మిశ్రమాన్ని పోసుకొని స్టిక్స్ పెట్టుకోవాలి
  7. ఫ్రిడ్జ్ లో 5గంటల పాటు పెట్టుకొని గట్టి పరుచుకోవాలి
  8. తరువాత తీసి బాదం చీలికలు వేసుకొని సర్వ్ చేయాలి

ఇంకా చదవండి (0)  

আপনি এই রেসিপিটি কীভাবে রেট করবেন? আপনার রিভিউ জমা দেওয়ার আগে দয়া করে একটি রেটিং যোগ করুন।

రివ్యూ సమర్పించండి

వంట ప్రారంభిద్దాం

A password link has been sent to your mail. Please check your mail.
Close
శేర