హోమ్ / వంటకాలు / పాలకూర కందగడ్డ ముద్ద కూర

Photo of Spinach Yam curry by Divya Konduri at BetterButter
58
1
0.0(0)
0

పాలకూర కందగడ్డ ముద్ద కూర

Oct-20-2018
Divya Konduri
60 నిమిషాలు
వండినది?
20 నిమిషాలు
కుక్ సమయం
5 ప్రజలు
వంట ప్రారంభిద్దాం
సూచనలను చదవండి பின்னர் சேமி

పాలకూర కందగడ్డ ముద్ద కూర రెసిపీ గురించి

పాలకూరని, కందగడ్డలు ఉడకబెట్టి ముద్దకూర చేస్తే చాలా రుచి కొత్త గా ఉంటుంది

రెసిపీ ట్యాగ్

 • పౌష్టికాహారం

కావలసినవి సర్వింగ: 5

 1. పాలకూర కట్ట ఒకటి
 2. కందగడ్డ 1/4 కేజి (ఉడికించి మెదిపినవి)
 3. శనగ పప్పు 1 టేబుల్ స్పూన్
 4. పచ్చిమిర్చి చీలికలు 5
 5. నూనె 1/4 కప్పు
 6. చింత పండు పులుసు 2 స్పూనులు
 7. జీలకర్ర 1 స్పూను
 8. పసుపు 1/4 స్పూను

సూచనలు

 1. బాండి పెట్టి నూనె వేసుకోండి
 2. శనగ పప్పు , జీలకర్ర వేసి చిటపటలాడాక పచ్చి మిర్చి , పాలకూర వేసి వేయించండి
 3. తరువాత ఉడికించి మెదిపిన కందగడ్డ ముద్ద వేసి కలుపుకోండి
 4. ఆ పైన పసుపు,చింతపండు పులుసు ,ఉప్పు వేసి బాగా కలిపి కాసేపు మూత పెట్టి ఉడికించండి
 5. తరువాత గిన్నె లోకి తీసుకొని వడ్డించండి .

ఇంకా చదవండి (0)  

আপনি এই রেসিপিটি কীভাবে রেট করবেন? আপনার রিভিউ জমা দেওয়ার আগে দয়া করে একটি রেটিং যোগ করুন।

రివ్యూ సమర్పించండి

వంట ప్రారంభిద్దాం

A password link has been sent to your mail. Please check your mail.
Close
శేర