హోమ్ / వంటకాలు / Basil Leaves Herbal Tea(for cold & cough relief)

Photo of Basil Leaves Herbal Tea(for cold & cough relief) by Pravallika Srinivas at BetterButter
175
2
0.0(1)
0

Basil Leaves Herbal Tea(for cold & cough relief)

Oct-20-2018
Pravallika Srinivas
5 నిమిషాలు
వండినది?
10 నిమిషాలు
కుక్ సమయం
1 ప్రజలు
వంట ప్రారంభిద్దాం
సూచనలను చదవండి பின்னர் சேமி

రెసిపీ ట్యాగ్

  • శాఖాహారం
  • తేలికైనవి
  • ఇతర
  • భారతీయ
  • చిన్న మంట పై ఉడికించటం
  • ఉడికించాలి
  • వేడి పానీయం
  • తక్కువ క్యాలరీలు

కావలసినవి సర్వింగ: 1

  1. నీరు - 1 గ్లాసు
  2. తులసి ఆకులు - 20
  3. పసుపు - 1/4 స్పూన్
  4. వాము - 1/2 టేబుల్ స్పూన్
  5. మిరియాలు - 8
  6. అల్లం - 1 అంగుళం ముక్క
  7. బెల్లం - 1 టేబుల్ స్పూన్
  8. లవంగాలు - 4
  9. పట్టా - 1 అంగుళం ముక్క
  10. పుదీనా ఆకులు - 7

సూచనలు

  1. ముందుగా ఒక పెద్ద గ్లాసు నీరు తీస్కుని గిన్నిలో వేసి స్టవ్ మీద మరిగించుకోవాలి.
  2. ఈలోగా పసుపు, వాము ,మిరియాలు ,అల్లం, పట్టా ,లవంగాలు ,బెల్లం ,తులసి ఆకులు, పుదీనా ఆకులు అన్ని సిద్ధం చేసుకోవాలి.
  3. అల్లం బెల్లం దంచుకుని పెట్టాలి
  4. మరిగే నీటిలో అన్ని పదార్థాలు వేసి సగం అయ్యేవరకు మరిగించి మూతపెట్టుకోవాలి.
  5. 3 నిమిషాలు తర్వాత కప్పులోకి వాడకడితే తుల్సాకు కాషాయం సిద్ధం..

ఇంకా చదవండి (1)  

আপনি এই রেসিপিটি কীভাবে রেট করবেন? আপনার রিভিউ জমা দেওয়ার আগে দয়া করে একটি রেটিং যোগ করুন।

రివ్యూ సమర్పించండి
Sharvani Gundapanthula
Dec-12-2018
Sharvani Gundapanthula   Dec-12-2018

వంట ప్రారంభిద్దాం

A password link has been sent to your mail. Please check your mail.
Close
శేర