హోమ్ / వంటకాలు / తులసి టీ

Photo of Basil tea by రమ్య వూటుకూరి at BetterButter
655
0
0.0(0)
0

తులసి టీ

Oct-21-2018
రమ్య వూటుకూరి
0 నిమిషాలు
వండినది?
10 నిమిషాలు
కుక్ సమయం
2 ప్రజలు
వంట ప్రారంభిద్దాం
సూచనలను చదవండి பின்னர் சேமி

తులసి టీ రెసిపీ గురించి

దగ్గు జలుబు నుండి ఉపశమనం ఇస్తుంది. శరీర బరువు తగ్గడానికి కూడా బాగా ఉపయోగపడుతుంది.

రెసిపీ ట్యాగ్

  • శాఖాహారం
  • తేలికైనవి
  • ప్రతి రోజు
  • ఆంధ్రప్రదేశ్
  • వేడి పానీయం
  • తక్కువ కొలెస్ట్రోల్

కావలసినవి సర్వింగ: 2

  1. తులసి ఆకులు 40
  2. నీళ్లు 3 కప్పులు
  3. తేనె 2 స్పూన్స్

సూచనలు

  1. స్టవ్ ఆన్ చేసుకొని ఒక గిన్నెలో వాటర్ పోసి బాగా మరిగించాలి
  2. మరుగుతున్న వాటర్ లో కడిన తులసి ఆకులు వేసి 10 మినిట్స్ మూత పెట్టి మరిగించాలి
  3. వాటర్ రంగు గ్రీన్ లోకి వస్తుంది. వడకట్టుకొని తేనె కలిపి తీసుకోవడమే

ఇంకా చదవండి (0)  

আপনি এই রেসিপিটি কীভাবে রেট করবেন? আপনার রিভিউ জমা দেওয়ার আগে দয়া করে একটি রেটিং যোগ করুন।

రివ్యూ సమర్పించండి

వంట ప్రారంభిద్దాం

A password link has been sent to your mail. Please check your mail.
Close
శేర