హోమ్ / వంటకాలు / పుదీన పూరి

Photo of Mint leaves puri by Divya Konduri at BetterButter
711
2
0.0(0)
0

పుదీన పూరి

Oct-21-2018
Divya Konduri
60 నిమిషాలు
వండినది?
15 నిమిషాలు
కుక్ సమయం
5 ప్రజలు
వంట ప్రారంభిద్దాం
సూచనలను చదవండి பின்னர் சேமி

పుదీన పూరి రెసిపీ గురించి

పుదీన ఆకులు మంచి వాసన కలిగి వాసన కలిగి ఉంటాయి.అవి పేస్టు చేసి పూరీలుగా చేసాను

రెసిపీ ట్యాగ్

  • తక్కువ కొవ్వు

కావలసినవి సర్వింగ: 5

  1. పుదీన ఆకులు వలిచినవి 2 కప్పులు
  2. పచ్చి మిరపకాయలు 4
  3. కొత్తిమీర 1 కప్పు
  4. ఉప్పు ఒక స్పూను
  5. జీలకర్ర అర స్పూను
  6. నువ్వులు ఒక స్పూను

సూచనలు

  1. పుదీన ఆకులని శుభ్రం చేసి ఉంచాలి
  2. పచ్చి మిర్చి, పుదీన, ఉప్పు, జీలకర్ర వేసి మెత్తగా పేస్టు చేయాలి
  3. గోథుమ పీండి గిన్నే లో తీసుకొని అందులో పుదీన పేస్టు, నువ్వుల వేసి పూరి పిండి లా కలపాలి
  4. చిన్న ముద్దలు చేసి పూరిలుగా వత్తాలి
  5. వేడి నూనెలో వేసి వేగించాలి
  6. పళ్ళెంలో పెట్టి కూర తో సర్వ్ చేయాలి

ఇంకా చదవండి (0)  

আপনি এই রেসিপিটি কীভাবে রেট করবেন? আপনার রিভিউ জমা দেওয়ার আগে দয়া করে একটি রেটিং যোগ করুন।

రివ్యూ సమర్పించండి

వంట ప్రారంభిద్దాం

A password link has been sent to your mail. Please check your mail.
Close
శేర