హోమ్ / వంటకాలు / పాలకూర గుడ్డు కూర

Photo of Palak egg curry by Chandrika Marripudi at BetterButter
1061
1
0.0(0)
0

పాలకూర గుడ్డు కూర

Oct-22-2018
Chandrika Marripudi
30 నిమిషాలు
వండినది?
15 నిమిషాలు
కుక్ సమయం
4 ప్రజలు
వంట ప్రారంభిద్దాం
సూచనలను చదవండి பின்னர் சேமி

పాలకూర గుడ్డు కూర రెసిపీ గురించి

పాలకూర ఉడికించి పేస్ట్ చేసి ఉడికించిన గుడ్లుతో కలిపి చేసుకునే కూర.అన్నం,పులావ్, చపాతీ దేనికైనా బాగుంటుంది. అందరూ ఇష్టపడతారు.

రెసిపీ ట్యాగ్

  • నాన్ వెజ్
  • తేలికైనవి
  • పిల్లలకు నచ్చే వంటలు
  • భారతీయ
  • ఉడికించాలి
  • ప్రధాన వంటకం
  • పౌష్టికాహారం

కావలసినవి సర్వింగ: 4

  1. పాలకూర : 2 కట్టలు
  2. గుడ్లు : 4
  3. ఉల్లిపాయలు : 2
  4. పచ్చిమిర్చి : 4
  5. కారం : 1 స్పూను
  6. ఉప్పు : తగినంత
  7. పసుపు : 1/4 స్పూన్
  8. అల్లంవెల్లుల్లి పేస్ట్ : 2 స్పూన్లు
  9. గరంమసాలా పొడి : 1 స్పూను
  10. ఆవాలు, జీలకర్ర : 2 స్పూన్లు
  11. నూనె : 4 స్పూన్లు

సూచనలు

  1. పాలకూర కడిగి, తరిగి కొద్దిగా నీళ్ళు వేసి 2 నిమిషాలు ఉడికించాలి
  2. చల్లారాక మిక్సి పట్టి పేస్టులాగా చేసుకోవాలి
  3. కోడిగుడ్లు ఉడికించి పొట్టు తీసి పెట్టుకోవాలి.
  4. స్టవ్ వెలిగించి పాన్ పెట్టి నూనె వేసి వేడయ్యాక ఆవాలు, జీలకర్ర వేసి వేగాక ఉల్లిపాయ ముక్కలు వేసి వేయించాలి.
  5. తగినంత ఉప్పు, పసుపు, కారం,అల్లంవెల్లుల్లి పేస్ట్ వేసి వేయించాలి.
  6. ఇపుడు పాలకూర పేస్టు వేసి కలుపుతూ ఉడికించాలి.
  7. పాలకూర ఉడికి నూనె వేరయ్యాక గరంమసాలా పొడి వేసి కలిపి ఉడికించిన గుడ్లు వేసి కలపాలి.
  8. 5నిమిషాలు మగ్గాక కొత్తిమీర వేసి కలిపితే పాలకూర గుడ్డు కూర రెడీ.

ఇంకా చదవండి (0)  

আপনি এই রেসিপিটি কীভাবে রেট করবেন? আপনার রিভিউ জমা দেওয়ার আগে দয়া করে একটি রেটিং যোগ করুন।

రివ్యూ సమర్పించండి

వంట ప్రారంభిద్దాం

A password link has been sent to your mail. Please check your mail.
Close
శేర