హోమ్ / వంటకాలు / పుదీనా బిర్యానీ

Photo of Pudina biryani by Harini Balakishan at BetterButter
514
1
0.0(0)
0

పుదీనా బిర్యానీ

Oct-22-2018
Harini Balakishan
30 నిమిషాలు
వండినది?
20 నిమిషాలు
కుక్ సమయం
2 ప్రజలు
వంట ప్రారంభిద్దాం
సూచనలను చదవండి பின்னர் சேமி

పుదీనా బిర్యానీ రెసిపీ గురించి

స్పైసీ ఒన్ పాట్ డిలీషియస్ ఐటం .

రెసిపీ ట్యాగ్

  • శాఖాహారం
  • మీడియం/మధ్యస్థ
  • ప్రతి రోజు
  • హైదరాబాదీ
  • ఉడికించాలి
  • మితముగా వేయించుట
  • ప్రధాన వంటకం
  • గుడ్డు లేని

కావలసినవి సర్వింగ: 2

  1. ఒక కప్పు పుదీన ఆకులు
  2. పావుకప్పు కొత్తీమీర
  3. నాలుగు పచ్చి మిర్చీ
  4. రెండు ఉల్లిగడ్డలు
  5. ఒక టమాటా
  6. ఐదు వెల్లుల్లి రెబ్బలు
  7. ఒక చంచా అల్లం పేస్ట్
  8. తరిగిన క్యారెట్, బఠాణి ఒకటిన్నర కప్
  9. అర కప్పు బాసుమతీ బియ్యం
  10. అర చిప్ప కొబ్బరి పాలు
  11. ఉప్పు
  12. నూనె/ నెయ్యి
  13. గరంమసాలా
  14. శాజీర , చక్క, లవంగ, ఇలాచీ, మసాలా ఆకు , సోంపు

సూచనలు

  1. ముందుగా బాసుమతీ బియ్యాన్ని కడిగి అరగంట నాన బెట్టాలి
  2. ఒక ఉల్లి గడ్డ, పుదీన, కొత్ మీర్, టమాట, రెండు పచ్చి మిర్చీ, వెల్లుల్లి, అల్లంని....
  3. మిక్సీలో వేసి పేస్ట్ చేయ్యాలి
  4. కొబ్బరి నూరి, పాలు రెడీ పెట్టుకోవాలి
  5. రెండు చంచా నూనె వేడి చేసి, పచ్చి మిర్చీ, సన్నగ తరిగిన ఉల్లిగడ్డ, ఉప్పు వేసి దోరగ వేయించాలి
  6. రుబ్బిన మసాలా వేసి పచ్చి వాసన పోయే వరకు వేపి, క్యారెట్, బఠాణీలు వేసి వేపాలి
  7. అర కప్పు కొబ్బరి పాలు , అర కప్పు నీరు వేసి మరగనివ్వాలి
  8. నానేసిన బియ్యం నీరువంపి వేయ్యాలి
  9. మూత పెట్టి చిన్న మంటపై ఉడకనివ్వాలి
  10. స్టవ్ కట్టేసి, రెండు చంచా నెయ్యి వేసి, మూతపెట్టి ఐదు నిమిషాలు ఆగాలి
  11. వేడి వేడిగా రైతాతో సర్వ్ చేయ్యాలి

ఇంకా చదవండి (0)  

আপনি এই রেসিপিটি কীভাবে রেট করবেন? আপনার রিভিউ জমা দেওয়ার আগে দয়া করে একটি রেটিং যোগ করুন।

రివ్యూ సమర్పించండి

వంట ప్రారంభిద్దాం

A password link has been sent to your mail. Please check your mail.
Close
శేర