హోమ్ / వంటకాలు / మునగాకు వేపుడు

Photo of Munagaaku fry by Anitha Rani at BetterButter
662
6
0.0(0)
0

మునగాకు వేపుడు

Oct-22-2018
Anitha Rani
15 నిమిషాలు
వండినది?
10 నిమిషాలు
కుక్ సమయం
5 ప్రజలు
వంట ప్రారంభిద్దాం
సూచనలను చదవండి பின்னர் சேமி

మునగాకు వేపుడు రెసిపీ గురించి

మునగాకును ఆహారము లో తినడము వలన vitaminA ఎక్కువగా వస్తుంది.జీర్ణ శక్తి ని ఇస్తుంది. అన్నము లో ,రోటి లో,అల్పాహారం గా ఈ మునగాకు వేపుడు ను తినొచ్చు.

రెసిపీ ట్యాగ్

  • శాఖాహారం
  • తేలికైనవి
  • ఆంధ్రప్రదేశ్

కావలసినవి సర్వింగ: 5

  1. మునగ ఆకు 1 కట్ట
  2. కందిపప్పు 20 గ్రాములు
  3. వేరుశనగ పప్పులు /పల్లీలు 100 గ్రా
  4. ఎండు మిరపకాయలు 10
  5. వెల్లుల్లి 1
  6. ఉప్పు తగినంత
  7. పోపు గింజలు 1స్పూన్
  8. జీలకర్ర 1చెంచా
  9. నూనె 3 చెంచాలు
  10. కరివేపాకు 4 రెమ్మలు
  11. పసుపు చిటికెడు

సూచనలు

  1. మునగ ఆకును పుల్లలు లేకుండా ఓలుచుకోవాలి.ఆకును బాగా నీరు వేసి కడగాలి.
  2. కడిగిన ఆకును కుక్కర్ లో కొద్దిగా ఉప్పు తగినన్ని నీళ్లు పోసి 2 విసిల్స్ వచ్చేలా చూసుకోవాలి.
  3. కంది పప్పు ను పలుకుగా ఉడికించుకోవాలి.
  4. పల్లి పొడి....శనక్కాయపప్పుపొడి ని క్రిందివిధముగా చేసుకోవాలి.
  5. పాన్ వేడి చేసి 1 స్పూన్ నూనె వేసి వేడి అయ్యాక ఎందుమిరపకాయలు, జీలకర్ర, కరివేపాకు వేగనివ్వాలి.. నూనె లేకుండా పప్పులు వేపుకోవాలి.అన్ని కలిపి ఉప్పు వేసి మిక్సీ కి వేసుకోవాలి.
  6. స్టవ్ పైన పాన్ వేడి అయ్యాక పూపుగింజలు, ఎందుమిరపకాయ,కరివేపాకు వేసి వేగాక ఉడికించి నీరు లేకుండా ఉన్న మునగ ఆకును వేసి తడి పోయి నంతవరకు వేపాలి.
  7. వేగాక ఉడికించిన కందిపప్పు,ఉప్పు,పసుపు వేసిఉండలు లేకుండా కలిపి,చివరగా పొడి వేసి స్టవ్ ఆఫ్ చెయ్యాలి.
  8. రుచికరమైన మునగాకు వేపుడు తయారు.

ఇంకా చదవండి (0)  

আপনি এই রেসিপিটি কীভাবে রেট করবেন? আপনার রিভিউ জমা দেওয়ার আগে দয়া করে একটি রেটিং যোগ করুন।

రివ్యూ సమర్పించండి

వంట ప్రారంభిద్దాం

A password link has been sent to your mail. Please check your mail.
Close
శేర