హోమ్ / వంటకాలు / పుదీన సగ్గుబియ్యం పోహ

Photo of Mint sabudana poha by Divya Konduri at BetterButter
552
3
0.0(0)
0

పుదీన సగ్గుబియ్యం పోహ

Oct-22-2018
Divya Konduri
120 నిమిషాలు
వండినది?
15 నిమిషాలు
కుక్ సమయం
6 ప్రజలు
వంట ప్రారంభిద్దాం
సూచనలను చదవండి பின்னர் சேமி

పుదీన సగ్గుబియ్యం పోహ రెసిపీ గురించి

సగ్గుబియ్యం అనేవి మెత్తగా కమ్మగా ఉంటాయి..వాటికి పుదీన రుచిని కలిపి పోహ చేసాను

రెసిపీ ట్యాగ్

  • తక్కువ కొవ్వు

కావలసినవి సర్వింగ: 6

  1. సగ్గుబియ్యం 200గ్రాములు
  2. పుదీన 100గ్రాములు
  3. మిర్చి 4
  4. వేగించిన పల్లీల పొడి ఒక కప్పు
  5. ఉప్పు ఒక స్పును
  6. కేరటు ముక్కలు ఒక కప్పు
  7. ఉల్లి చీలికలు కప్పు
  8. కొత్తిమీర అర కప్పు
  9. నూనె అర కప్పు
  10. మినపప్పు ఒక స్పూను
  11. శనగ పప్పు ఒక స్పూను
  12. ఆవాలు.జీలకర్ర ఒక స్పూను
  13. నిమ్మరసం ఒక స్పూను
  14. వేరు శనగ గుళ్ళు ఒక స్పూను

సూచనలు

  1. సగ్గుబియ్యాన్నీ 3గంటల ముందు నాన బెట్టి నీళ్ళు వంచేయాలి
  2. పుదీన కొత్తిమీర ఆకులు. పచ్చి మిర్చి వేసి మెత్తగా పేస్టులా చేసుకోవాలి
  3. బాండీ పెట్టి నూనె వేసి వేరుశనగ , మినప పప్పు, శనగ పప్పు వేసి వేగించాలి
  4. గిన్నెలో నానిన సగ్గుబియ్యాం లో వేరుశనగ పొడి వేసి కలపాలి
  5. ఉల్లి ముక్కలు , కేరట్ ముక్కలు, పప్పులు వేసి వేగించి పుదీన పేస్టు వేసి పచ్చి వాసన పొయేంత వరకు వేగించాలి
  6. పొడి కలిపిన సగ్గుబియ్యం వేసుకొని మూత పెట్టి 2నిమిషాలు ఉంచి తీయాలి
  7. చివరగా నిమ్మరసం కలిపి సర్వ్ చేయాలి

ఇంకా చదవండి (0)  

আপনি এই রেসিপিটি কীভাবে রেট করবেন? আপনার রিভিউ জমা দেওয়ার আগে দয়া করে একটি রেটিং যোগ করুন।

రివ్యూ సమర్పించండి
A password link has been sent to your mail. Please check your mail.
Close
శేర