హోమ్ / వంటకాలు / పాన్ పన్నా కోటా

Photo of Betel leaf Panna Cotta by Pravallika Srinivas at BetterButter
631
2
0.0(0)
0

పాన్ పన్నా కోటా

Oct-22-2018
Pravallika Srinivas
5 నిమిషాలు
వండినది?
15 నిమిషాలు
కుక్ సమయం
4 ప్రజలు
వంట ప్రారంభిద్దాం
సూచనలను చదవండి பின்னர் சேமி

పాన్ పన్నా కోటా రెసిపీ గురించి

పాన్ పన్నా కోటా ని తమలపాకులు అగర్ అగర్ తో తయారు చేసే డెసెర్ట్ .దీనిని భోజనం తర్వాత తీసుకుంటే చాలా బాగుంటుంది. తమలపాకులు లో కాల్షియమ్ & పాలలోను కాల్షియమ్ ఉంటుంది కాబ్బట్టి హెల్త్య్ డెసెర్ట్ .

రెసిపీ ట్యాగ్

  • శాఖాహారం
  • తేలికైనవి
  • పండుగలాగా
  • ఇటాలియన్
  • చిన్న మంట పై ఉడికించటం
  • ఉడికించాలి
  • చల్లగా చేసుకోవటం
  • భోజనం తర్వాత వడ్డించే తీపి పదార్థాలు
  • వేగన్

కావలసినవి సర్వింగ: 4

  1. అగర్ అగర్ 5 గ్రాములు
  2. తమలపాకు - 2
  3. పాలు - 1/2 లీటరు
  4. పంచదార - 1 కప్
  5. పాన్ మసాలా - 1 స్పూన్
  6. నెయ్యి - 1 టేబుల్ స్పూన్

సూచనలు

  1. ముందుగా ఒక బాండీ పెట్టి నీరు వేసి అగర్ అగర్ వేసి కరగనివ్వాలి.
  2. ఇప్పుడు అందులో పాలు పంచదార దంచిన తమలపాకు వేసి కలుపుకోవాలి.
  3. పాలు మరుగుతున్నప్పుడు పాన్ మసాలా వేసి దగ్గర పడనివ్వాలి.
  4. నేను ఇంట్లో తయారు చేసిన స్వీట్ పాన్ వేసాను .పాన్ మసాలా షాప్స్ లో దొరుకుతుంది.
  5. చిక్కపడిన తర్వాత వడగట్టుకోవాలి.
  6. నెయ్యి రాసిన ప్లేట్ లో కానీ మౌల్డ్స్ లో కానీ వేసి డీప్ ఫ్రీజర్ లో ఓక 10 min కూల్ చేసి ప్లేట్ లో వేసుకున్నది మనకు నచ్చిన షాప్స్ లో కట్ చేస్కోవచ్చు.
  7. అంతే సాఫ్ట్ & షైనీ పాన్ పన్నా కొట్టా రెడీ....

ఇంకా చదవండి (0)  

আপনি এই রেসিপিটি কীভাবে রেট করবেন? আপনার রিভিউ জমা দেওয়ার আগে দয়া করে একটি রেটিং যোগ করুন।

రివ్యూ సమర్పించండి
A password link has been sent to your mail. Please check your mail.
Close
శేర