హోమ్ / వంటకాలు / కర్వేపాకు మరమరాలు

Photo of Curry leaf Puffed Rice by Pravallika Srinivas at BetterButter
763
2
0.0(0)
0

కర్వేపాకు మరమరాలు

Oct-22-2018
Pravallika Srinivas
5 నిమిషాలు
వండినది?
5 నిమిషాలు
కుక్ సమయం
4 ప్రజలు
వంట ప్రారంభిద్దాం
సూచనలను చదవండి பின்னர் சேமி

కర్వేపాకు మరమరాలు రెసిపీ గురించి

కర్వేపాకు మరమరాలు చాలా త్వరగా 5 నిమిషాల్లో తయారయ్యే అద్భుతమైన స్నాక్. చాలా తేలిక కర్వేపాకు పేస్ట్ చేసి మారామారాల్లో కలిపి చేయాలి.

రెసిపీ ట్యాగ్

  • శాఖాహారం
  • తేలికైనవి
  • పిల్లలకు నచ్చే వంటలు
  • ఆంధ్రప్రదేశ్
  • తక్కువ నూనెలో వేయించటం
  • మితముగా వేయించుట
  • చిరు తిండి
  • వేగన్

కావలసినవి సర్వింగ: 4

  1. కర్వేపాకు - 3 రెమ్మలు
  2. మరమరాలు - 3 cups
  3. పచ్చిమిర్చి - 2
  4. ఉప్పు - తగినంత
  5. నూనె - 1 tbsp

సూచనలు

  1. ముందుగా కర్వేపాకు వలిచి కడిగి పెట్టుకోవాలి .
  2. ఒక మిక్సర్ జార్ లో పచ్చిమిర్చి,ఉప్పు, కర్వేపాకు వేసి పేస్ట్ లాగ చేసుకోవాలి.
  3. కడాయి పెట్టి నూనె వేసి కాగాక కర్వేపాకు పేస్ట్ వేసి బాగా వేగనిచ్చి మరమరాలు వేసి కలుపుకోవాలి.
  4. మరమరాలు మసాలా లాగా కావలి అంటే వేయించిన పల్లీలు, పుట్నాలు, మసాలా పొడులు వేసి కలుపుకోవచ్చు.
  5. అంతే రుచికరమైన కర్వేపాకు మరమరాలు రెడీ.

ఇంకా చదవండి (0)  

আপনি এই রেসিপিটি কীভাবে রেট করবেন? আপনার রিভিউ জমা দেওয়ার আগে দয়া করে একটি রেটিং যোগ করুন।

రివ్యూ సమర్పించండి
A password link has been sent to your mail. Please check your mail.
Close
శేర