హోమ్ / వంటకాలు / పొట్లకాయ కొత్తిమీర పెరుగు సలాడ్

Photo of Snake gourd coriander curd salad by Sree Sadhu at BetterButter
661
0
0.0(0)
0

పొట్లకాయ కొత్తిమీర పెరుగు సలాడ్

Oct-22-2018
Sree Sadhu
9 నిమిషాలు
వండినది?
4 నిమిషాలు
కుక్ సమయం
3 ప్రజలు
వంట ప్రారంభిద్దాం
సూచనలను చదవండి பின்னர் சேமி

పొట్లకాయ కొత్తిమీర పెరుగు సలాడ్ రెసిపీ గురించి

ఇది సలాడ్ ల ఉట్టిది తిన్నచు లేకపోతే చపాతీ లోకి తినచ్చు

రెసిపీ ట్యాగ్

  • శాఖాహారం
  • తేలికైనవి
  • ప్రతి రోజు
  • ఆంధ్రప్రదేశ్
  • సలాడ్
  • తక్కువ కొవ్వు

కావలసినవి సర్వింగ: 3

  1. పొట్లకాయ తరిగినది 1/2 కప్
  2. కొత్తిమీర 1 కట్ట
  3. ఉప్పు తగినంత
  4. పెరుగు 1 1/2 కప్
  5. మిరియాల పొడి 1/2 చెంచా
  6. నీళ్లు తగినంత

సూచనలు

  1. ముందుగా పొట్లకాయని చక్రాలు గ తరుగుకోవాలి
  2. తరువాత పొయ్యి మీద ఒక మూకుడు పెట్టి అందులో నీళ్లు పోసుకోవాలి
  3. నీళ్లు వేడి అయ్యాక పొట్లకాయ ముక్కలు వేసి 3/4 ఉడికించాలి
  4. ఈలోపు ఒక మిక్సీ జార్ తీసుకుని అందులో కొత్తిమీర ,ఉప్పు ,పెరుగు ,మిరియాల పొడి వేసి మిక్సీ చేసుకోవాలి
  5. అందులో ఉడికిన పొట్లకాయ ముక్కలు వేసి ఉరనివ్వాలి ఒక అరగంట

ఇంకా చదవండి (0)  

আপনি এই রেসিপিটি কীভাবে রেট করবেন? আপনার রিভিউ জমা দেওয়ার আগে দয়া করে একটি রেটিং যোগ করুন।

రివ్యూ సమర్పించండి
A password link has been sent to your mail. Please check your mail.
Close
శేర