హోమ్ / వంటకాలు / మునగాకు మామిడి కాయ పప్పు

Photo of Drumstick leaves raw mango dal by Krishnakumari Marupudi at BetterButter
596
0
0.0(0)
0

మునగాకు మామిడి కాయ పప్పు

Oct-23-2018
Krishnakumari Marupudi
15 నిమిషాలు
వండినది?
20 నిమిషాలు
కుక్ సమయం
5 ప్రజలు
వంట ప్రారంభిద్దాం
సూచనలను చదవండి பின்னர் சேமி

రెసిపీ ట్యాగ్

  • శాఖాహారం
  • తేలికైనవి
  • ఇతర
  • ఆంధ్రప్రదేశ్
  • మితముగా వేయించుట
  • వాటితో పాటు తినేవి
  • పౌష్టికాహారం

కావలసినవి సర్వింగ: 5

  1. మునగాకు 2 కప్పులు
  2. మామిడికాయ 1 చిన్నది
  3. కందిపప్పు 4 కప్పులు
  4. ఉల్లిపాయ ముక్కలు 1 కప్పు
  5. పచ్చి మిర్చి 4
  6. వెల్లుల్లి రెబ్బలు 6
  7. తాలింపు దినుసులు 1 స్పూన్
  8. ఇంగువ , పసుపు చిటికెడు
  9. కరివేపాకు 2 రెమ్మలు

సూచనలు

  1. నానపెట్టిన కందిపప్పు, మునగాకు , ఉల్లిపాయ ముక్కలు, పచ్చి మిర్చి, మామిడికాయ కుక్కర్ లో వేసి మూత పెట్టి 3 కూతలు రానివ్వాలి
  2. స్టవ్ మీద బాండీ పెట్టి తాలింపు దినుసులు వేసి ఇంగువ , కరివేపాకు , పసుపు వేసి వేగినతారువత , వెల్లులి దంచి వేసుకొని వేగనివ్వాలి
  3. పోపు వేగిన తరువాత ఉడికీంచిన పప్పు , రుచికి ఉప్పు వేసి కలపాలి.

ఇంకా చదవండి (0)  

আপনি এই রেসিপিটি কীভাবে রেট করবেন? আপনার রিভিউ জমা দেওয়ার আগে দয়া করে একটি রেটিং যোগ করুন।

రివ్యూ సమర్పించండి

వంట ప్రారంభిద్దాం

A password link has been sent to your mail. Please check your mail.
Close
శేర