హోమ్ / వంటకాలు / పాలక్ ఛీజ్ స్టఫ్డ్ క్వసాడెల్లా

Photo of Spinach cheese stuffed quasadella by Divya Konduri at BetterButter
243
2
0.0(0)
0

పాలక్ ఛీజ్ స్టఫ్డ్ క్వసాడెల్లా

Oct-23-2018
Divya Konduri
60 నిమిషాలు
వండినది?
15 నిమిషాలు
కుక్ సమయం
4 ప్రజలు
వంట ప్రారంభిద్దాం
సూచనలను చదవండి பின்னர் சேமி

పాలక్ ఛీజ్ స్టఫ్డ్ క్వసాడెల్లా రెసిపీ గురించి

ఇది మంచి స్టఫ్డ్ ఛీజీ రోటీ క్వసాడెల్లా ...కొత్తగా రుచిగా ఉంటుంది

రెసిపీ ట్యాగ్

  • గ్లూటెన్ లేని పతార్థాలు

కావలసినవి సర్వింగ: 4

  1. మైదా పిండి 200గ్రాములు
  2. పాలకూర కట్ట 1
  3. ఛీజ్ స్లైసెస్ 4
  4. ఛీజ్ స్పైర్డ్ 50గ్రాములు
  5. బటర్ 20గ్రాములు
  6. కేప్సికమ్ ముక్కలు అర కప్పు
  7. కేరట్ ముక్కలు పావు కప్పు
  8. ఉల్లి ముక్కలు అర కప్పు
  9. ఉప్పు తగినంత
  10. మిరియాల పొడి పావు స్పూను
  11. టమోట సాస్ 2స్పూనులు

సూచనలు

  1. పాలకూర ని శుబ్రం చేసి వేడినీటిలో వేసి
  2. పేస్టు చేయాలి..
  3. పిండి.ఉప్పు.పాలకూర పేస్టు వేసి
  4. చపాతి ముద్దలా కలపాలి
  5. మూత పెట్టి 15నిమిషాలు నాన నీయాలి
  6. తరువాత పిండిని నాలుగు భాగాలు గా చేసి
  7. చపాతీల వత్తి పెనం పై బాగ కాకుండ
  8. లైట్ గా కాల్చి తీయాలి
  9. ఇంకో మూకుడు పెట్టుకొని బటర్ వేసి
  10. ఉల్లి.కేప్సికమ్.కేరట్ ముక్కలు వేసి ఉప్పు వేసి
  11. కూర.లని మగ్గిఃచిన తరువాత ఉప్పు.మిరియాల పొడి
  12. వేసి ఛీజ్ స్పెర్డ్ వేసి కలిపి పక్కన ఉంచాలి
  13. చపాతి తీసుకొని ఛీజ్ స్లైస్ పేట్టి కూరల మిశ్రమం పెట్టి
  14. పెనం పై బటర్ వేసి కాల్చుకోవాలి
  15. అవి కట్ చేసి టమోట సాస్ పెట్టి సర్వ్ చేయాలి

ఇంకా చదవండి (0)  

আপনি এই রেসিপিটি কীভাবে রেট করবেন? আপনার রিভিউ জমা দেওয়ার আগে দয়া করে একটি রেটিং যোগ করুন।

రివ్యూ సమర్పించండి
A password link has been sent to your mail. Please check your mail.
Close
శేర