హోమ్ / వంటకాలు / పాలక్ పోహా కిచిడి

Photo of Palak poha kichidi by Sree Sadhu at BetterButter
292
0
0.0(0)
0

పాలక్ పోహా కిచిడి

Oct-23-2018
Sree Sadhu
10 నిమిషాలు
వండినది?
20 నిమిషాలు
కుక్ సమయం
4 ప్రజలు
వంట ప్రారంభిద్దాం
సూచనలను చదవండి பின்னர் சேமி

పాలక్ పోహా కిచిడి రెసిపీ గురించి

ఇది కొంచెం కొత్త రెసిపీ అన్నం తో ఇష్టం లేని వాళ్ళు ఇలా ట్రై చేయచ్చు

రెసిపీ ట్యాగ్

  • శాఖాహారం
  • తేలికైనవి
  • ప్రతి రోజు
  • హైదరాబాదీ
  • పెనం పై వేయించటం/పాన్ ఫ్రై
  • ఉడికించాలి
  • ప్రధాన వంటకం
  • చక్కర వ్యాధి

కావలసినవి సర్వింగ: 4

  1. 2 కప్స్ పాలకూర
  2. అటుకులు 2 కప్పులు
  3. ఉల్లిపాయ 1
  4. నీళ్లు తగినంత
  5. క్యారెట్ 1/4 కప్
  6. పచ్చిమిర్చి 2-3
  7. 1/4 చెంచా పసుపు
  8. 1/8 కప్ పెసరపప్పు
  9. లవంగాలు 2
  10. బిరియాని ఆకు 1
  11. నీళ్లు తగినంత
  12. అల్లం వెల్లులి పేస్ట్ 1 చెంచా
  13. సెనగలు 1/8 కప్

సూచనలు

  1. ముందుగా అటుకులుని నీళ్లలో నానబెట్టుకోవాలి
  2. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి అందులో నూనె వేసి వేడి చేసుకోవాలి
  3. అది వేడి అయ్యాక అందులో బిరియాని ఆకు ,లవంగాలు, ఇలాచీ ,జీలకర్ర అన్ని వేసి వేయించాలి
  4. అందులో పచ్చిమిర్చి ,ఉల్లిపాయ వేసి వేయించాలి
  5. అందులో వేగిన తరువాత అల్లంవెల్లులి ,పసుపు వేసి అన్ని పచ్చి వాసన పోయే వరకు వేయించాలి
  6. వేగిన దాంట్లో క్యారెట్ ముక్కలు వేసి వేయించాలి
  7. వేగిన తరువాత సెనగలు కూడా వేసి వేయించి తగినంత ఉప్పు వేసుకోవాలి
  8. అందులో పెసరపప్పు వేసి కొద్దిగా మెత్తగా అవ్వనివ్వాలి
  9. మెత్తగా అయ్యిన తరువాత అందులో పాలక్ ప్యూరీ వేసి 10 నిమిషాలు ఉడికించాలి
  10. ఉడికిన తరువాత అందులో నానబెట్టిన అటుకులు వేసి బాగా కలిపి కొద్దిగా నీళ్లు పోసి మెత్తగా ఉడికించుకోవాలి
  11. ఉడికిన తరువాత స్టవ్ ఆఫ్ చేసుకోవడమే

ఇంకా చదవండి (0)  

আপনি এই রেসিপিটি কীভাবে রেট করবেন? আপনার রিভিউ জমা দেওয়ার আগে দয়া করে একটি রেটিং যোগ করুন।

రివ్యూ సమర్పించండి
A password link has been sent to your mail. Please check your mail.
Close
శేర