హోమ్ / వంటకాలు / ఆలూ మేతి కట్లెట్

Photo of Aloo methi cutlet by Sree Sadhu at BetterButter
451
1
0.0(0)
0

ఆలూ మేతి కట్లెట్

Oct-23-2018
Sree Sadhu
10 నిమిషాలు
వండినది?
15 నిమిషాలు
కుక్ సమయం
3 ప్రజలు
వంట ప్రారంభిద్దాం
సూచనలను చదవండి பின்னர் சேமி

ఆలూ మేతి కట్లెట్ రెసిపీ గురించి

ఇది టమాటో సాస్ తో చాల రుచిగా ఉంటుంది

రెసిపీ ట్యాగ్

  • శాఖాహారం
  • తేలికైనవి
  • ప్రతి రోజు
  • హైదరాబాదీ
  • పెనం పై వేయించటం/పాన్ ఫ్రై
  • చిరు తిండి
  • పీచుపదార్థాలు ఘనంగా ఉన్నవి

కావలసినవి సర్వింగ: 3

  1. ఆలూ 2-3
  2. మెంతి ఆకు 1/2 కప్
  3. ఓట్స్ పొడి 1/4 కప్
  4. ఉప్పు తగినంత
  5. కారం తగినంత
  6. గరం మసాలా 1/2 చెంచా
  7. నిమ్మరసం 1/2 చెంచా
  8. నూనె 2 చెంచాలు
  9. జీలకర్ర పొడి 1/2 చెంచా

సూచనలు

  1. ముందుగా మెంతికూర ని చాల సన్నగా తరుగుకోవాలి
  2. ఇప్పుడు ఒక గిన్నె తీసుకుని అందులో ఉడికించి స్మాష్ చేసిన ఆలూ వేసుకోవాలి
  3. అందులో తరిగిన మెంతికూర, ఉప్పు ,కారం, గరం మసాలా ,ఓట్స్ పొడి వేసి బాగా కలుపుకోవాలి
  4. అందులో జీలకర్ర పొడి, నిమ్మరసం వేసి బాగా కలుపుకోవాలి
  5. ఇప్పుడు చేతికి నూనె రాసుకుని హార్ట్ ఆకారం లో చేసుకోవాలి
  6. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి ఒక పెనం పెట్టి నూనె వేసి ఈ ఆకారాలు కాల్చుకోవాలి రెండు వైపులా కొంచెం బంగారు రంగు వచ్చేదాకా

ఇంకా చదవండి (0)  

আপনি এই রেসিপিটি কীভাবে রেট করবেন? আপনার রিভিউ জমা দেওয়ার আগে দয়া করে একটি রেটিং যোগ করুন।

రివ్యూ సమర్పించండి

వంట ప్రారంభిద్దాం

A password link has been sent to your mail. Please check your mail.
Close
శేర