హోమ్ / వంటకాలు / curry leaves pulihoora

Photo of curry leaves pulihoora by Anitha Rani at BetterButter
524
11
0.0(1)
0

curry leaves pulihoora

Oct-24-2018
Anitha Rani
10 నిమిషాలు
వండినది?
30 నిమిషాలు
కుక్ సమయం
4 ప్రజలు
వంట ప్రారంభిద్దాం
సూచనలను చదవండి பின்னர் சேமி

రెసిపీ ట్యాగ్

  • శాఖాహారం
  • తేలికైనవి
  • పండుగలాగా
  • ఆంధ్రప్రదేశ్
  • చిన్న మంట పై ఉడికించటం
  • తక్కువ కొలెస్ట్రోల్

కావలసినవి సర్వింగ: 4

  1. బియ్యము....150 గ్రా
  2. చింతపండు....40గ్రా
  3. ఆవాలు...1 స్పూన్
  4. ఎందుమిరపకాయలు...12
  5. నూనె....చిన్న కప్పు
  6. ఉప్పు....తగినంత
  7. జీడిపప్పు...12
  8. పల్లిలు...4స్పూన్స్
  9. శనగపప్పు....4స్పూన్స్
  10. మినపప్పు...4 స్పూన్స్
  11. నువ్వులు....2స్పూన్స్
  12. ఆవాలు...1స్పూన్
  13. కరివేపాకు..1కప్
  14. పసుపు...1స్పూన్
  15. ఇంగువ....చిటికెడు
  16. పచ్చి మిర్చి...4

సూచనలు

  1. ముందుగా ఒక గ్లాసు బియ్యము కడిగి 1కి 2 నీళ్లు పోసి పొడి,పొడిగా అన్నము వండుకోవాలి.
  2. పొడి తయారు క్రింది విధముగా చేసుకోవాలి.
  3. పాన్ వేడి అయ్యాక అందులో 2స్పూన్స్ నూనె వేడి అయ్యాక అందులో వరుసగా 2స్పూన్స్ పల్లిలు,2 శనగపప్పు,2 స్పూన్స్ మినపప్పు,2 స్పూన్స్ నువ్వులు,8 ఎందుమిరపకాయలు, కరివేపాకు,ఉప్పు వేసి వేయించాలి.
  4. చల్లారిన తరువాత మిక్సీ కి మెత్తగా పొడి చేసుకోవాలి.
  5. స్టవ్ పైన మరొక బాండీ పెట్టి మిగిలిన నూనె వేడి అయ్యాక అందులో ఆవాలు,శనగపప్పు, మినపప్పు, జీడిపప్పు,పల్లిలు,ఎందుమిరపకాయలు,కరివేపాకు రెమ్మలు,ఇంగువ పచ్చిమిరపకాయలు,ఉప్పు ,పసుపు వేసి వేగనివ్వాలి.
  6. వేగిన తరువాత చింతపండు గుజ్జు ను పోసి ఉడకనివ్వాలి.
  7. తడి పోయిన తరువాత అందులో ముందుగా చేసుకున్న అన్నము వేసి బాగా 2 ని కలుపు కోవాలి.చివరగాముందుగా చేసుకున్న పొడి వేసి కలిపి 4 ని సిమ్ లో ఉంచి ఉప్పు చూసి ఆఫ్ చెయ్యాలి.
  8. రుచికరమైన కరివేపాకు పులిహోర తయారు.

ఇంకా చదవండి (1)  

আপনি এই রেসিপিটি কীভাবে রেট করবেন? আপনার রিভিউ জমা দেওয়ার আগে দয়া করে একটি রেটিং যোগ করুন।

రివ్యూ సమర్పించండి
Vamsidhar Reddy
Nov-03-2018
Vamsidhar Reddy   Nov-03-2018

వంట ప్రారంభిద్దాం

A password link has been sent to your mail. Please check your mail.
Close
శేర