హోమ్ / వంటకాలు / పుదీనా పచ్చడి

Photo of Mint chutney  by Dachapalli Swapna at BetterButter
516
1
0.0(0)
0

పుదీనా పచ్చడి

Oct-24-2018
Dachapalli Swapna
10 నిమిషాలు
వండినది?
10 నిమిషాలు
కుక్ సమయం
5 ప్రజలు
వంట ప్రారంభిద్దాం
సూచనలను చదవండి பின்னர் சேமி

పుదీనా పచ్చడి రెసిపీ గురించి

తెలికైనది

రెసిపీ ట్యాగ్

  • శాఖాహారం
  • తేలికైనవి
  • పొడులు పచ్చడ్లు

కావలసినవి సర్వింగ: 5

  1. పుదీనా 3 కట్టలు
  2. పచ్చి మిర్చి 8
  3. వెల్లుల్లి రెబ్బలు 8
  4. చింతపండు నిమ్మకాయంత
  5. నువ్వు లు 4 చెంచాలు
  6. ధనియాలు 1 చెంచా
  7. జీలకర్ర 1 చెంచా
  8. నూనె 4 చెంచాలు
  9. ఉప్పు రుచికి సరిపడినంత

సూచనలు

  1. నువ్వులు , ధనియాలు ,జీలకర్ర ఒక ప్యాన్ లో వేసుకొని సువాసన వచ్చేవరకు కాస్త దోరగా వెయించుకోవాలి
  2. తరువాత ప్యాన్ లో నూనె పోసుకుని పుదీనా, పచ్చి మిర్చి, వెల్లుల్లి రెబ్బలు వేసుకొని వేయించుకోవాలి
  3. చింతపండులో కొన్ని నీళ్ళు పోసుకొని విడిగా ఉడికించాలి
  4. వెయించన దినుసులు,పుదీనా, పచ్చి మిర్చి, వెల్లుల్లి రెబ్బలు,ఉడికించిన చింతపండు అన్నీ చాల్లరిన తరువాత , వీటికి కొంచెం చెక్కర మరియు ఉప్పు జత చేసి మిక్సీ పట్టాలి.
  5. చివరికి కొంచెం నునె వెసుకొని జీలకర్ర, ఆవాలు, పసుపు,కరివేపాకు తో పొపు పెట్టుకొని పచ్చడి లో కలుపుకోవాలి .

ఇంకా చదవండి (0)  

আপনি এই রেসিপিটি কীভাবে রেট করবেন? আপনার রিভিউ জমা দেওয়ার আগে দয়া করে একটি রেটিং যোগ করুন।

రివ్యూ సమర్పించండి
A password link has been sent to your mail. Please check your mail.
Close
శేర