హోమ్ / వంటకాలు / హరియాలీ చికెన్

Photo of Hariyali Chicken  by Tejaswi Yalamanchi at BetterButter
489
2
0.0(0)
0

హరియాలీ చికెన్

Oct-24-2018
Tejaswi Yalamanchi
15 నిమిషాలు
వండినది?
25 నిమిషాలు
కుక్ సమయం
5 ప్రజలు
వంట ప్రారంభిద్దాం
సూచనలను చదవండి பின்னர் சேமி

హరియాలీ చికెన్ రెసిపీ గురించి

ఈ అద్భుతమైన రుచికలిగిన చికెన్ రిసిపీ చాలా రిచ్ గా మరియు క్రీమీగా ఉంటుంది. చూస్తూనే నోరూరించేట్లు ఉండే ఈ హరియాలి చికెన్ ఉత్తర భారత దేశంలో చాలా ప్రాముఖ్యత కలిగిన రిసిపి. ఈ చికెన్ రిసిపిని ఎక్కువగా పండుగలకు , పెళ్ళిళ్ళలో ఎక్కువగా తయారు చేసుకుంటుంటారు.

రెసిపీ ట్యాగ్

  • నాన్ వెజ్
  • తేలికైనవి
  • పండుగలాగా
  • ఆంధ్రప్రదేశ్
  • ఉడికించాలి
  • వేయించేవి
  • ప్రధాన వంటకం
  • పౌష్టికాహారం

కావలసినవి సర్వింగ: 5

  1. చికెన్ : 1/4 కిలో
  2. అల్లంవెల్లుల్లి పేస్ట్ : 2 టేబుల్ స్పూన్లు
  3. ఉల్లిపాయలు : 100 గ్రాములు
  4. పచ్చిమిర్చి : 6
  5. పుదీనా : 1 కట్ట చిన్నది
  6. కొత్తిమీర : 1 కట్ట చిన్నది
  7. పెరుగు : 1 కప్పు
  8. గరం మసాలా : 1 టేబుల్ స్పూన్
  9. ధనియాలపొడి : 1 టేబుల్ స్పూన్
  10. కారం : 1 టేబుల్ స్పూన్
  11. దాల్చిన చెక్క : 3 చిన్న ముక్కలు
  12. నూనె : 4 టేబుల్ స్పూన్లు
  13. ఉప్పు : 1 టేబుల్ స్పూన్
  14. నీరు : తగిన్నని

సూచనలు

  1. అన్ని పదార్థాలు సిద్దం చేసుకోండి.
  2. తర్వాత పుదీనా, కొత్తిమీర,పెరుగు, పచ్చి మిర్చి ,కాస్త నీరు మిక్సీలో వేసి మెత్తని పేస్ట్లా చేసుకొని ఉంచండి.
  3. ఓ గిన్నె లో నూనె వేసి సన్నగా తరిగిన ఉల్లిపాయ ముక్కల్ని వేసి దోరగా వేయించాలి, తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసి కొద్దిగా వేయించాలి.
  4. ఇప్పుడు అందులోనే చికెన్ ముక్కల్ని వేసి వేయించండి.
  5. చికెన్ ముక్కలు ఉడికిన తరువాత చేసుకున్న పేస్ట్ ని వేసి,మసాలా పొడులు వేసి,ఉప్పు వేసి కలిపి కాస్త దగ్గర పడేదక ఉడికించండి.
  6. అంతే హరియాలి చికెన్ తయారు.

ఇంకా చదవండి (0)  

আপনি এই রেসিপিটি কীভাবে রেট করবেন? আপনার রিভিউ জমা দেওয়ার আগে দয়া করে একটি রেটিং যোগ করুন।

రివ్యూ సమర్పించండి
A password link has been sent to your mail. Please check your mail.
Close
శేర