ముల్లంగి ఆకు పెసర పప్పు ఫ్రై | Radish leaf moongdal fry Recipe in Telugu

ద్వారా Krishnakumari Marupudi  |  24th Oct 2018  |  
0 నుండి 0సమీక్షలు రేటు చెయ్యండి!
  • Photo of Radish  leaf moongdal fry  by Krishnakumari Marupudi at BetterButter
ముల్లంగి ఆకు పెసర పప్పు ఫ్రైby Krishnakumari Marupudi
  • తయారీకి సమయం

    15

    నిమిషాలు
  • వండటానికి సమయం

    20

    నిమిషాలు
  • ఎంత మందికి సరిపోవును

    5

    జనం

1

0

ముల్లంగి ఆకు పెసర పప్పు ఫ్రై వంటకం

ముల్లంగి ఆకు పెసర పప్పు ఫ్రై తయారుచేయడానికి కావాల్సిన పదార్థాలు ( Ingredients to make Radish leaf moongdal fry Recipe in Telugu )

  • ముల్లంగి ఆకు ఒక కట్ట
  • పెసర పప్పు 1 కప్పు
  • ఉల్లిపాయ ముక్కలు 2 కప్పులు
  • వెల్లుల్లి ముక్కలు 4 స్పూన్లు
  • పచ్చి మిర్చి 3
  • ఉప్పు తగినంత
  • కారం 1 స్పూన్
  • తాలింపు దినుసులు 1 స్పూన్
  • కరివేపాకు 1 రెమ్మ
  • కొత్తి మీర ఒక కట్ట

ముల్లంగి ఆకు పెసర పప్పు ఫ్రై | How to make Radish leaf moongdal fry Recipe in Telugu

  1. బాండీ లో నూనె వేసి వేడి ఎక్కిన తరువాత తాలింపు దినుసులు వేసి వేగనివ్వాలి
  2. ఆ పైన ఉల్లి , వెల్లుల్లి, పచ్చి మిర్చి ముక్కలు వేసి వేగనివ్వాలి
  3. పసుపు వేసి వేగనివ్వాలి
  4. ముల్లంగి ఆకు, ఉప్పు వేసి మూత పెట్టి మగ్గనివ్వాలి
  5. అది సగం మగ్గినాక నానపెట్టిన పెసరపప్పు వేసి మూత పెట్టి మగ్గ నివ్వాలి
  6. పప్పు ఉడికిన తరువాత కారం పొడి , తగినంత ఉప్పు వేసి కలపాలి
  7. కొత్తి మీర వేసి కలపాలి
  8. ముల్లంగి ఆకు పెసరపప్పు ఫ్రై రెడి

నా చిట్కా:

ముల్లంగి ఆకు కిడ్నీల కి చాలా మంచిది , షుగర్ వ్యాధి ఉన్నలకి కూడా చాలా మంచిది

Reviews for Radish leaf moongdal fry Recipe in Telugu (0)

Cooked it ? Share your Photo