హోమ్ / వంటకాలు / ముల్లంగి ఆకు పెసర పప్పు ఫ్రై

Photo of Radish  leaf moongdal fry  by Krishnakumari Marupudi at BetterButter
621
1
0.0(0)
1

ముల్లంగి ఆకు పెసర పప్పు ఫ్రై

Oct-24-2018
Krishnakumari Marupudi
15 నిమిషాలు
వండినది?
20 నిమిషాలు
కుక్ సమయం
5 ప్రజలు
వంట ప్రారంభిద్దాం
సూచనలను చదవండి பின்னர் சேமி

రెసిపీ ట్యాగ్

  • శాఖాహారం
  • తేలికైనవి
  • ఇతర
  • ఆంధ్రప్రదేశ్
  • మితముగా వేయించుట
  • వాటితో పాటు తినేవి
  • పౌష్టికాహారం

కావలసినవి సర్వింగ: 5

  1. ముల్లంగి ఆకు ఒక కట్ట
  2. పెసర పప్పు 1 కప్పు
  3. ఉల్లిపాయ ముక్కలు 2 కప్పులు
  4. వెల్లుల్లి ముక్కలు 4 స్పూన్లు
  5. పచ్చి మిర్చి 3
  6. ఉప్పు తగినంత
  7. కారం 1 స్పూన్
  8. తాలింపు దినుసులు 1 స్పూన్
  9. కరివేపాకు 1 రెమ్మ
  10. కొత్తి మీర ఒక కట్ట

సూచనలు

  1. బాండీ లో నూనె వేసి వేడి ఎక్కిన తరువాత తాలింపు దినుసులు వేసి వేగనివ్వాలి
  2. ఆ పైన ఉల్లి , వెల్లుల్లి, పచ్చి మిర్చి ముక్కలు వేసి వేగనివ్వాలి
  3. పసుపు వేసి వేగనివ్వాలి
  4. ముల్లంగి ఆకు, ఉప్పు వేసి మూత పెట్టి మగ్గనివ్వాలి
  5. అది సగం మగ్గినాక నానపెట్టిన పెసరపప్పు వేసి మూత పెట్టి మగ్గ నివ్వాలి
  6. పప్పు ఉడికిన తరువాత కారం పొడి , తగినంత ఉప్పు వేసి కలపాలి
  7. కొత్తి మీర వేసి కలపాలి
  8. ముల్లంగి ఆకు పెసరపప్పు ఫ్రై రెడి

ఇంకా చదవండి (0)  

আপনি এই রেসিপিটি কীভাবে রেট করবেন? আপনার রিভিউ জমা দেওয়ার আগে দয়া করে একটি রেটিং যোগ করুন।

రివ్యూ సమర్పించండి
A password link has been sent to your mail. Please check your mail.
Close
శేర