హోమ్ / వంటకాలు / సెనగ పప్పు తోటకూర పాఠోళీ

Photo of Chanadal Amaranth leaves patoli  by Harini Balakishan at BetterButter
705
2
0.0(0)
0

సెనగ పప్పు తోటకూర పాఠోళీ

Oct-24-2018
Harini Balakishan
35 నిమిషాలు
వండినది?
15 నిమిషాలు
కుక్ సమయం
4 ప్రజలు
వంట ప్రారంభిద్దాం
సూచనలను చదవండి பின்னர் சேமி

సెనగ పప్పు తోటకూర పాఠోళీ రెసిపీ గురించి

ఈజీ కర్రీ , తక్కువ వస్తువులతో, మసాలా లేకుండ చేసుకోవచ్చు .

రెసిపీ ట్యాగ్

  • శాఖాహారం
  • తేలికైనవి
  • ప్రతి రోజు
  • కర్ణాటక
  • దోరగా వేయించటం
  • సైడ్ డిషెస్
  • వేగన్

కావలసినవి సర్వింగ: 4

  1. సన్నగా తరిగిన తోటకూర నాలుగు కప్పులు
  2. అర కప్పు నానేసి వడగట్టిన సెనగపప్పు
  3. మూడు పచ్చి మిర్చీ చీలికలు
  4. ఒకటిన్నర చంచా జిలకర
  5. పసుపు చిటికెడు
  6. ఇంగువ చిటికెడు
  7. ఉప్పు సరిపడ
  8. నాలుగు చంచాల నూనె
  9. రెండు చంచాల ఎండు కొబ్బరి పొడి

సూచనలు

  1. ముందుగా నానేసిన సెనగ పప్పు, జిలకర, చిటికెడు పసుపు, మూడు పచ్చి మిర్చీ మిక్సీలో వేసి
  2. బరకగా రుబ్బుకోవాలి
  3. నూనె వేడి చేసి, ఆవాలు, జిలకర, చిటపటలాడించి, ఇంగువ,పసుపు వేసి రుబ్బిన పప్పు వేయ్యాలి
  4. తరిగిన తోట కూర , ఉప్పు వేసి
  5. కర కరలాడేవరకు సన్నని మంటపై వేపాలి
  6. ఎండు కొబ్బరి పొడి వేయ్యాలి
  7. డిష్ ఆవుట్ చేసి గార్నిష్ చేసి సర్వ్ చేయ్యాలి

ఇంకా చదవండి (0)  

আপনি এই রেসিপিটি কীভাবে রেট করবেন? আপনার রিভিউ জমা দেওয়ার আগে দয়া করে একটি রেটিং যোগ করুন।

రివ్యూ సమర్పించండి
A password link has been sent to your mail. Please check your mail.
Close
శేర