హోమ్ / వంటకాలు / పాలకూర మసాలా రైస్

Photo of spinach masala rice by Harini Balakishan at BetterButter
364
1
0.0(0)
0

పాలకూర మసాలా రైస్

Oct-24-2018
Harini Balakishan
10 నిమిషాలు
వండినది?
5 నిమిషాలు
కుక్ సమయం
2 ప్రజలు
వంట ప్రారంభిద్దాం
సూచనలను చదవండి பின்னர் சேமி

పాలకూర మసాలా రైస్ రెసిపీ గురించి

ఈజీ ఎండ్ టేస్టీ టిఫిన్ బాక్స్ ఐటం

రెసిపీ ట్యాగ్

  • శాఖాహారం
  • తేలికైనవి
  • ప్రతి రోజు
  • ఆంధ్రప్రదేశ్
  • ఉడికించాలి
  • మితముగా వేయించుట
  • ప్రధాన వంటకం
  • పీచుపదార్థాలు ఘనంగా ఉన్నవి

కావలసినవి సర్వింగ: 2

  1. మూడు కప్పులు సన్నగా తరిగిన పాలకూర
  2. మూడు నిలువుగా చీలిన పచ్చి మిర్చీ
  3. పావు కప్పు పాలు
  4. రెండు కప్పుల అన్నం
  5. ఉప్పు రుచికి తగినంత
  6. పసుపు పావు స్పూన్
  7. దంచినవెల్లుల్లి రెబ్బలు 4
  8. అరచంచా గరం మసాలా మరియు ధనియ పొడి
  9. సన్నగా తరిగిన ఉల్లి గడ్డ 1/2 కప్పు
  10. అల్లం పేస్ట్ అర చంచా
  11. సెసగ పప్పు రెండు చంచాలు
  12. నూనె, ఆవాలు, జిలకర ఒక్క స్పూన్

సూచనలు

  1. నూనె వేడి చేసి ఆవాలు , జిలకర, సెనగ పప్పు, పచ్చి మిర్చీ, ఉల్లి గడ్డలు , దంచిన వెల్లుల్లి వేసి
  2. ఉప్పు , పసుపు కూడా వేసి కలపాలి
  3. తోటకూర, అల్లం పేస్ట్ వేసి కలపాలి
  4. పాలు పోసి మగ్గనివ్వాలి
  5. ధనియాల పొడి కూడా వెయ్యాలి
  6. తరువాత ఉడికిన అన్నం వేసుకొని కలపాలి. అంతే

ఇంకా చదవండి (0)  

আপনি এই রেসিপিটি কীভাবে রেট করবেন? আপনার রিভিউ জমা দেওয়ার আগে দয়া করে একটি রেটিং যোগ করুন।

రివ్యూ సమర్పించండి

వంట ప్రారంభిద్దాం

A password link has been sent to your mail. Please check your mail.
Close
శేర