హోమ్ / వంటకాలు / తోటకూర టమాటా కరీ

Photo of TOOTAKURA tamaata curry by Kavitha Perumareddy at BetterButter
37
0
0.0(0)
0

తోటకూర టమాటా కరీ

Oct-24-2018
Kavitha Perumareddy
20 నిమిషాలు
వండినది?
20 నిమిషాలు
కుక్ సమయం
5 ప్రజలు
వంట ప్రారంభిద్దాం
సూచనలను చదవండి பின்னர் சேமி

తోటకూర టమాటా కరీ రెసిపీ గురించి

ఈ కూర అన్నంలో, రోటిలో,చెపాతి లో చాలా బాగుంటుంది.

రెసిపీ ట్యాగ్

  • శాఖాహారం
  • మీడియం/మధ్యస్థ
  • ప్రతి రోజు
  • ఆంధ్రప్రదేశ్
  • చిన్న మంట పై ఉడికించటం
  • ప్రధాన వంటకం
  • పీచుపదార్థాలు ఘనంగా ఉన్నవి

కావలసినవి సర్వింగ: 5

  1. తోటకూర ఒక పెద్ద కప్
  2. టమాటాలు 4 పెద్దవి
  3. ఉల్లిపాయలు 2
  4. పచ్చిమిర్చి 4
  5. కారం స్పున్
  6. పసుపు స్పున్
  7. ఉప్పు తగినంత
  8. ధనియాలపొడి స్పున్
  9. వెల్లులి 5 రెబ్బలు
  10. కరివేపాకు కొద్దిగా
  11. కొత్తిమీర కొద్దిగా
  12. నూనె 2 స్పూన్స్
  13. పోపుగింజెలు స్పున్
  14. ఎండుమిర్చి 2

సూచనలు

  1. ముందుగా తోటకూర శుభ్రంగా కడిగి పెట్టుకోవాలి .రెండు టమాటాలు మిక్షిలో వేసి టమాటా గుజ్జు చేసుకోవాలి .రెండు టమాటాలు చక్రాలు గా తరుక్కోవాలి. ఉల్లిపాయలు, పచ్చిమిర్చి కూడా తరగాలి.
  2. ఇప్పుడు పోయిమీద బాండీ పెట్టి నూనె వేసి పోపుగింజెలు ,ఎండుమిర్చి, కరివేపాకు, వెల్లుల్లిని వేసి వేపుకొని ఉల్లిపాయలు, పచ్చిమిర్చి, కొద్దిగా ఉప్పు వేసి మగ్గించుకోవాలి.
  3. ఉల్లిపాయలు మగ్గిన తరువాత తోటకూర వేసుకొని మగ్గించాలి .
  4. తోటకూర మగ్గిన తరువాత టమాటా గుజ్జు వేసి కలిపి కాసేపు మగ్గించాలి .తరువాత కారం తగినంత ఉప్పు,ధనియాలు పొడి,వేసి కలపాలి .కొద్దిగా నీళ్లు వేసుకోవాలి.
  5. తరువాత టమాటా ముక్కలు పైన పరుచుకోవాలి .ముక్కలు కలపకూడదు .అలాగే మూత పెట్టి మగ్గించుకోవాలి .తరువాత కలపకుండా వేరే గిన్నెలో తీసుకోవాలి .అప్పుడు ముక్కలు అలాగే ఉండి వడ్డించినప్పుడు అందంగా ఉంటాయి

ఇంకా చదవండి (0)  

আপনি এই রেসিপিটি কীভাবে রেট করবেন? আপনার রিভিউ জমা দেওয়ার আগে দয়া করে একটি রেটিং যোগ করুন।

రివ్యూ సమర్పించండి
A password link has been sent to your mail. Please check your mail.
Close
శేర