హోమ్ / వంటకాలు / మునగ ఆకు నువ్వుల పొడి కూర

Photo of Drumstick sesame seed powder fry by Sree Sadhu at BetterButter
838
0
0.0(0)
0

మునగ ఆకు నువ్వుల పొడి కూర

Oct-25-2018
Sree Sadhu
10 నిమిషాలు
వండినది?
10 నిమిషాలు
కుక్ సమయం
2 ప్రజలు
వంట ప్రారంభిద్దాం
సూచనలను చదవండి பின்னர் சேமி

మునగ ఆకు నువ్వుల పొడి కూర రెసిపీ గురించి

ఇది చేసుకోవడం చాలా సులువు మరియు ఇది సాంబార్ తో పాటు చాలా రుచిగా ఉంటుంది

రెసిపీ ట్యాగ్

  • శాఖాహారం
  • తేలికైనవి
  • ప్రతి రోజు
  • ఆంధ్రప్రదేశ్
  • వెయించడం/స్టిర్ ఫ్రై
  • ప్రధాన వంటకం
  • చక్కర వ్యాధి

కావలసినవి సర్వింగ: 2

  1. మునగాకు 1 కప్
  2. నువ్వులు 1/4 కప్
  3. ఎండుమిర్చి 5-6
  4. మినపప్పు 1 చెంచా
  5. ఉల్లిపాయ 1
  6. నూనె 2 చెంచాలు
  7. ఉప్పు తగినంత
  8. ఆవాలు 1/2 చెంచా
  9. వెల్లులి 2

సూచనలు

  1. ముందుగా మునగాకులు తీసి పెట్టుకోవాలి
  2. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి ఒక కడాయి పెట్టుకుని అందులో ఎండుమిర్చి వేసి వేయించాలి
  3. అవి వేగాక అందులో నువ్వులు వేసి చిటపటలాడే వరకు వేయించాలి
  4. ఆ రెండు వేగాక ఒక మిక్సీ జార్ లోకి తీసుకుని ఉప్పు వెల్లులి వేసుకుని చల్లారనివ్వాలి
  5. చల్లారిన తరువాత పొడి చేసుకోవాలి
  6. ఇప్పుడు మళ్ళి స్టవ్ ఆన్ చేసి నూనె వేసి వేడి అయ్యాక అందులో ఆవాలు మినపప్పు ఉల్లిపాయ వేసి వేయించాలి
  7. ఇప్పుడు అందులో కడిగిన మునగాకు వేసుకోవాలి
  8. ఇప్పుడు దానిని ఒక ఐదు నిమిషాలు వేయించుకోవాలి
  9. వేగిన తరువాత అందులో నువ్వుల పొడి వేసి ఇంకో నిమిషం వేయించి సర్వ్ చేయడమే

ఇంకా చదవండి (0)  

আপনি এই রেসিপিটি কীভাবে রেট করবেন? আপনার রিভিউ জমা দেওয়ার আগে দয়া করে একটি রেটিং যোগ করুন।

రివ్యూ సమర్పించండి
A password link has been sent to your mail. Please check your mail.
Close
శేర