తోటకూర ఆవ పులుసు | amaranthus mustard stew Recipe in Telugu

ద్వారా రమ్య వూటుకూరి  |  25th Oct 2018  |  
0 నుండి 0సమీక్షలు రేటు చెయ్యండి!
  • Photo of amaranthus mustard  stew  by రమ్య వూటుకూరి at BetterButter
తోటకూర ఆవ పులుసుby రమ్య వూటుకూరి
  • తయారీకి సమయం

    0

    నిమిషాలు
  • వండటానికి సమయం

    13

    నిమిషాలు
  • ఎంత మందికి సరిపోవును

    3

    జనం

1

0

తోటకూర ఆవ పులుసు వంటకం

తోటకూర ఆవ పులుసు తయారుచేయడానికి కావాల్సిన పదార్థాలు ( Ingredients to make amaranthus mustard stew Recipe in Telugu )

  • తోటకూర 2 కట్టలు
  • నువ్వులు 4 స్పూన్స్
  • బియ్యం 1/4 స్పూన్
  • ఆవాలు 1/4 స్పూన్
  • పచ్చిమిర్చి 3
  • ఉప్పు తగినంత
  • ఆయిల్ 1 టీస్పూన్
  • ఎండుమిర్చి 2
  • పోపుగింజలు 2 స్పూన్స్
  • వెల్లుల్లి రెబ్బలు 5
  • ఇంగువ చిటికెడు
  • చింతపండు నిమ్మకాయంత
  • పసుపు చిటికెడు

తోటకూర ఆవ పులుసు | How to make amaranthus mustard stew Recipe in Telugu

  1. తోటకూర కడిగి ముక్కలు చేసుకొని వాటర్ పోసి ఉడికించాలి
  2. చల్లారాక మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి
  3. చింతపండు నానబెట్టి పులుసు తీస్కొని పెట్టుకోవాలి
  4. ఆవాలు నువ్వులు పచ్చిమిర్చి బియ్యం చిటికెడు ఉప్పు వేసుకొని మెత్తగా రుబ్బుకోని ఉంచుకోవాలి
  5. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని బాండీ పెట్టి వేడెక్కాక ఆయిల్ పోపు గింజలు ఎండుమిర్చి వేసి పోపు వేసుకోవాలి
  6. పోపులో ఇంగువ దంచిన వెల్లుల్లి రెబ్బలు వేసి వేయించాలి
  7. తర్వాత గ్రైండ్ చేసుకొన్న తోటకూర వేసి 2 మినిట్స్ వేయించాలి
  8. వేగిన తర్వాత పసుపు ఉప్పు చింతపండు రసం తోటకూర ఉడికించిన వాటర్ పోసి ఉడికించాలి
  9. బాగా ఉడికాక తయారు చేసుకొన్న ఆవ పేస్ట్ వేసి 2 మినిట్స్ ఉడికించాలి
  10. స్టవ్ ఆఫ్ చేసుకొని సర్వ్ చేసుకోవడమే

నా చిట్కా:

ఆవ పేస్ట్ వేసిన తర్వాత ఎక్కువ ఉడికించకూడదు. అలా చేస్తే ఆవ టేస్ట్ చేదు ఐపోతుంది. దించే 2 మినిట్స్ ముందు వేస్తే సరిపోతుం

Reviews for amaranthus mustard stew Recipe in Telugu (0)