హోమ్ / వంటకాలు / ఆకు కూరల రైస్

Photo of Leafy vegetables rice by Ganeprameela  at BetterButter
741
0
0.0(0)
0

ఆకు కూరల రైస్

Oct-25-2018
Ganeprameela
10 నిమిషాలు
వండినది?
10 నిమిషాలు
కుక్ సమయం
2 ప్రజలు
వంట ప్రారంభిద్దాం
సూచనలను చదవండి பின்னர் சேமி

ఆకు కూరల రైస్ రెసిపీ గురించి

ఆకు కూరల రైస్

రెసిపీ ట్యాగ్

  • శాఖాహారం
  • తేలికైనవి
  • ప్రతి రోజు
  • హైదరాబాదీ
  • తక్కువ నూనెలో వేయించటం
  • మితముగా వేయించుట
  • అల్పాహారం మరియు బ్రంచ్
  • పౌష్టికాహారం

కావలసినవి సర్వింగ: 2

  1. ఉడికించిన అన్నం 1 కప్
  2. తోటకూర 1 కట్ట
  3. పాలకూర 1 కట్ట
  4. చుక్కకూర 1 కట్ట
  5. కొత్తిమీర 1 కట్ట
  6. మెంతికూర 1 కట్ట
  7. పుదీనా 1 కట్ట
  8. కర్వేపాకు 2 రెమ్మలు
  9. నూనె 3 స్పూన్స్
  10. పసుపు 1/2 స్పూన్
  11. ఇంగువ 1/2 స్పూన్
  12. ఉప్పు తగినంత
  13. ఎండుమిర్చి 2-3
  14. పచ్చిమిర్చి 3-4
  15. నిమ్మరసం 3 స్పూన్స్
  16. జీడిపప్పు 9-10
  17. పోపుదినుసులు 1 స్పూన్
  18. మినప్పప్పు 4 స్పూన్స్

సూచనలు

  1. ముందుగా ఆకు కూరలన్నీ కోసి కడిగి పెట్టుకోవాలి
  2. తరువాత గ్రైండ్ చేసుకోవాలి
  3. స్టవ్ మీద కడాయి పెట్టి నూనె వేసి పోపుదినుసులు మినప్పప్పు పచ్చిమిర్చి ఎండుమిర్చి జీడిపప్పు కర్వేపాకు పసుపు ఇంగువ ఉప్పు వేసి
  4. గ్రైండ్ చేసిన ఆకుకూరల మిశ్రమాన్ని కూడా వేసి పచ్చివాసన పోయేవరకు వేయించి అన్నం వేసి నిమ్మరసం వేసి స్టవ్ ఆఫ్ చేసి బాగా కలిపి అదిమిపెట్టి 5 నిమిషాలు తరువాత వడ్డించుకొని తింటే చాలా రుచిగా ఉంది

ఇంకా చదవండి (0)  

আপনি এই রেসিপিটি কীভাবে রেট করবেন? আপনার রিভিউ জমা দেওয়ার আগে দয়া করে একটি রেটিং যোগ করুন।

రివ్యూ సమర్పించండి

వంట ప్రారంభిద్దాం

A password link has been sent to your mail. Please check your mail.
Close
శేర