BetterButter అప్ప

వంటకాలు, ఆహార సంఘం & వంట సామాగ్రి

(8,719)
డౌన్లోడ్

దయచేసి మీ రెసిపీని అప్‌లోడ్ చేయండి ఐప్లకైశన డౌన్‌లోడ్ చేయండి

హోమ్ / వంటకాలు / పాలకూర మసాలా ఇడ్లీ

Photo of spinach masala idli by Harini Balakishan at BetterButter
0
0
0(0)
0

పాలకూర మసాలా ఇడ్లీ

Oct-25-2018
Harini Balakishan
490 నిమిషాలు
వండినది?
15 నిమిషాలు
కుక్ సమయం
2 ప్రజలు
వంట ప్రారంభిద్దాం
సూచనలను చదవండి பின்னர் சேமி

పాలకూర మసాలా ఇడ్లీ రెసిపీ గురించి

మామూలు ఇడ్లీకన్నకొంచం విభిన్న మైన పౌష్టిక ఇడ్లీలు

రెసిపీ ట్యాగ్

  • శాఖాహారం
  • తేలికైనవి
  • ప్రతి రోజు
  • కర్ణాటక
  • ఆవిరికి
  • అల్పాహారం మరియు బ్రంచ్
  • వేగన్

కావలసినవి సర్వింగ: 2

  1. పాలకూర రెండు కప్పులు
  2. పచ్చి మిర్చీ 4
  3. అల్లం పేస్ట్ 1 స్పూన్
  4. నానేసిన సెనగ పప్పు అర కప్పు
  5. మిన పప్పు అర కప్పు
  6. అర చంచా మెంతులు
  7. పిడికెడు లావు అటుకులు
  8. ఇడ్లీ రవ్వ ఒక కప్పు
  9. ఉప్పు రుచికి
  10. క్యారెట్ కోరు అర కప్పు

సూచనలు

  1. మిన పప్పు, మెంతులు, అటుకులు అరగంట నానబెట్టాలి
  2. ఇడ్లీ రవ్వ పోసి తగినన్ని నీరు వేసి రాత్రి నానబెట్టుకొని ఉంచాలి
  3. పాలకూర, పచ్చి మిర్చీ కలిపి పేస్ట్ చేసుకోవాలి
  4. ఇడ్లీ పిండిలో పాలకూర పేస్ట్, ఉప్పు, అల్లంపేస్ట్, నానేసిన సెనగ పప్పు వేసుకోవాలి
  5. అన్నిటినీ బాగా కలపాలి
  6. ఇడ్లీ ప్లేటుకి నూనె రాసి, పిండి పోసుకొని ఏడు నిమిషాల పాటు ఆవిరి మీద ఉడికించుకోవాలి
  7. ఉడికిన ఇడ్లీలు సాంబార్ , చట్నీలతో సర్వ్ చేయ్యడమే

ఇంకా చదవండి (0)  

আপনি এই রেসিপিটি কীভাবে রেট করবেন? আপনার রিভিউ জমা দেওয়ার আগে দয়া করে একটি রেটিং যোগ করুন।

రివ్యూ సమర్పించండి

వంట ప్రారంభిద్దాం

A password link has been sent to your mail. Please check your mail.
Close
శేర