హోమ్ / వంటకాలు / పాలకూర చోలే బటర్ మసాల

Photo of Palak chole masala by Divya Konduri at BetterButter
560
1
0.0(0)
0

పాలకూర చోలే బటర్ మసాల

Oct-25-2018
Divya Konduri
60 నిమిషాలు
వండినది?
15 నిమిషాలు
కుక్ సమయం
5 ప్రజలు
వంట ప్రారంభిద్దాం
సూచనలను చదవండి பின்னர் சேமி

పాలకూర చోలే బటర్ మసాల రెసిపీ గురించి

పాలకూర తో వెరైటీ కాంబినేషన్ అని బటర్ వేసి ఛోళి వేసి మసాల కర్రీ చేసాను

రెసిపీ ట్యాగ్

  • పౌష్టికాహారం

కావలసినవి సర్వింగ: 5

  1. పాలకూర ఒక కట్ట
  2. బటర్ 20గ్రాములు
  3. కాబూలీ చెనెగలు 80గ్రాములు
  4. పచ్చి మిరపకాయలు 4
  5. ఉల్లిపాయ పేస్టు ఒక కప్పు
  6. టమాట ముక్కలు అర కప్పు
  7. జీలకర్ర పొడి అర స్పూను
  8. ఉప్పు తగినంత
  9. పసుపు పావు స్పూను
  10. వెల్లుల్లి తురుము ఒక స్పూను
  11. గరం మసాల అర స్పూను

సూచనలు

  1. పాలకూర శుభ్రం చేసి వేడి నీటీలో వేసి సన్నగా కట్ చేసుకోవాలి
  2. నానిన శనగలని కుక్కరు లో పెట్టి ఉడికించి తీసుకోవాలి
  3. బాండీ పెట్టుకొని బటర్ వేసి వెల్లులి వేసుకొని వేగాక
  4. ఉల్లిపాయ ముద్ద , పచ్చి మిర్చి తరుగు వేసి వేగే వరకు ఉంచి తరువాత
  5. టమోట ముక్కలు వేసి మగ్గించి
  6. పాలకూర వేసి కోంచెం ఉడికాక శనగలు వేసి ఉప్పు ,కారం ,పసుపు, జీర గరంమసాల పొడులు వేసి చివరగా కొంచేం బటర్ వేయాలి
  7. టమాట ఉల్లి తో అలంకరించి బటర్ వేసి రోటీ తో సర్వ్ చేయాలి

ఇంకా చదవండి (0)  

আপনি এই রেসিপিটি কীভাবে রেট করবেন? আপনার রিভিউ জমা দেওয়ার আগে দয়া করে একটি রেটিং যোগ করুন।

రివ్యూ సమర్పించండి
A password link has been sent to your mail. Please check your mail.
Close
శేర