హోమ్ / వంటకాలు / మునగాకు పాస్తా

Photo of fenugreekleaves pasta by Annapurna jinkala at BetterButter
373
0
0.0(0)
1

మునగాకు పాస్తా

Oct-25-2018
Annapurna jinkala
15 నిమిషాలు
వండినది?
15 నిమిషాలు
కుక్ సమయం
2 ప్రజలు
వంట ప్రారంభిద్దాం
సూచనలను చదవండి பின்னர் சேமி

మునగాకు పాస్తా రెసిపీ గురించి

మునగాకు ని కడిిగి సెనగపప్పు వెసి ఉడికించి పెటుకొవాలి పాన్ లొ నూనె 2 స్పూన్లు పొపు దినుసులు మునగాకు పసుపు పించ్ ఉప్పు కారమ్ ఉదికించిన పాస్తా వేసి 5 ని"లు వేయించలి కొథిమీర చల్లి సర్వె చెయ్యలి

రెసిపీ ట్యాగ్

  • మ్యాగీ

కావలసినవి సర్వింగ: 2

  1. పాస్తా 50 grms
  2. మునగాకు ఒక కప్
  3. శెనగ పప్పు 2 స్పూన్లు
  4. ఉప్పు ఒక స్పూను
  5. కారమ్ 1/2 స్పూను
  6. పసుపు కొద్దిగా
  7. నూనె 2 స్పూన్లు
  8. పొపు దినుసులు 1/2 స్పూన్

సూచనలు

  1. మునగాకుని కడిగి శెనగ పప్పు ఉప్పు పసుపు చిటికెడు వేసి ఉడికించి ~పాస్తా నిఒక కప్ నీరు మరిగించి ఉప్పు 1/2 స్పూన్ నునె వెసి పాస్తా 3 ని"లు ఉడికాక స్త్రైన్ చెసి చల్ల నీరు చిలకరిస్తె విడివిడిగ ఉంటాయి
  2. పాన్ లొ 11/2 స్పూను నూనె వెసి
  3. పొపు దినుసులు వెసి చిటపట మన్నాక
  4. ఉడికించిన మునగాకుసెనగపప్పు పసుపు చిటికెడు
  5. ఉప్పు కారమ్ వెసి కలిపి వెగక
  6. ఉడికించిన పాస్తా వెసి 5 ని" లు
  7. వెయ్యించి కొథిమీర కలిపి‌ సర్వు చెయ్యాలి

ఇంకా చదవండి (0)  

আপনি এই রেসিপিটি কীভাবে রেট করবেন? আপনার রিভিউ জমা দেওয়ার আগে দয়া করে একটি রেটিং যোগ করুন।

రివ్యూ సమర్పించండి

వంట ప్రారంభిద్దాం

A password link has been sent to your mail. Please check your mail.
Close
శేర