BetterButter అప్ప

వంటకాలు, ఆహార సంఘం & వంట సామాగ్రి

(8,719)
డౌన్లోడ్

దయచేసి మీ రెసిపీని అప్‌లోడ్ చేయండి ఐప్లకైశన డౌన్‌లోడ్ చేయండి

హోమ్ / వంటకాలు / తోటకూర పప్పు

Photo of Amaranthus leaves dal by Sree Vaishnavi at BetterButter
0
0
0(0)
0

తోటకూర పప్పు

Oct-26-2018
Sree Vaishnavi
10 నిమిషాలు
వండినది?
11 నిమిషాలు
కుక్ సమయం
3 ప్రజలు
వంట ప్రారంభిద్దాం
సూచనలను చదవండి பின்னர் சேமி

తోటకూర పప్పు రెసిపీ గురించి

ఇది అన్నం లోకి నెయ్యి వేసుకుని తింటే చాలా రుచిగా ఉంటుంది

రెసిపీ ట్యాగ్

  • శాఖాహారం
  • తేలికైనవి
  • ప్రతి రోజు
  • ఆంధ్రప్రదేశ్
  • వెయించడం/స్టిర్ ఫ్రై
  • ఉడికించాలి
  • ప్రధాన వంటకం
  • పౌష్టికాహారం

కావలసినవి సర్వింగ: 3

  1. తోటకూర 1 కట్ట
  2. పచ్చిమిర్చి 2-3
  3. ఎండుమిర్చి 2
  4. ఇంగువ చిటికెడు
  5. పసుపు చిటికెడు
  6. కంది పప్పు 1 గ్లాస్
  7. ఉప్పు తగినంత
  8. కారం తగినంత
  9. నీళ్లు తగినంత
  10. కరివేపాకు 1 రెమ్మ
  11. ఆవాలు 1 చెంచా
  12. జీలకర్ర 1 చెంచా

సూచనలు

  1. ముందుగా తోటకూర ని బాగా కడిగి తరుగుకోవాలి
  2. ఇప్పుడు ఒక కుక్కర్ తీసుకుని అందులో కందిపప్పు, పసుపు, తోటకూర, నీళ్లు పోసుకుని 3 విస్టల్స్ రానివ్వాలి
  3. ఇప్పుడు అందులోంచి ప్రెషర్ పోయాక అందులో తగినంత ఉప్పు ,కారం వేసుకోవాలి
  4. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకుని అందులో నూనె వేసి అందులో ఆవాలు ,జీలకర్ర ,కరివేపాకు, ఎండుమిర్చి ,ఇంగువ, పచ్చిమిర్చి వేసి వేయించి పప్పులో వేసుకోవడమే

ఇంకా చదవండి (0)  

আপনি এই রেসিপিটি কীভাবে রেট করবেন? আপনার রিভিউ জমা দেওয়ার আগে দয়া করে একটি রেটিং যোগ করুন।

రివ్యూ సమర్పించండి

వంట ప్రారంభిద్దాం

A password link has been sent to your mail. Please check your mail.
Close
శేర