హోమ్ / వంటకాలు / తోటకూర వేపుడు

Photo of Amaranthus leaves stir  fry by Sree Sadhu at BetterButter
532
0
0.0(0)
0

తోటకూర వేపుడు

Oct-26-2018
Sree Sadhu
10 నిమిషాలు
వండినది?
10 నిమిషాలు
కుక్ సమయం
3 ప్రజలు
వంట ప్రారంభిద్దాం
సూచనలను చదవండి பின்னர் சேமி

తోటకూర వేపుడు రెసిపీ గురించి

ఇది ఆరోగ్యానికి చాల మంచిది మరియు సులువు

రెసిపీ ట్యాగ్

  • శాఖాహారం
  • తేలికైనవి
  • ప్రతి రోజు
  • ఆంధ్రప్రదేశ్
  • వెయించడం/స్టిర్ ఫ్రై
  • ప్రధాన వంటకం
  • పౌష్టికాహారం

కావలసినవి సర్వింగ: 3

  1. తోటకూర 1 కట్ట
  2. ఉల్లిపాయ 1
  3. ఎండుమిర్చి 2
  4. కరివేపాకు 1 రెమ్మ
  5. నూనె 5 చెంచాలు
  6. ఆవాలు 1 చెంచా
  7. జీలకర్ర 1 చెంచా
  8. వెల్లులి పేస్ట్ 1/2 చెంచా
  9. ఉప్పు తగినంత
  10. కారం తగినంత

సూచనలు

  1. ముందుగా తోటకూరని బాగా కడిగి తరుగుకోవాలి
  2. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకుని అందులో నూనె వేసి వేడి చేయాలి
  3. నూనె వేడి అయ్యాక అందులో ఆవాలు, జీలకర్ర ,ఎండుమిర్చి వేసి వేయించాలి
  4. వేగాక అందులో ఉల్లిపాయ వేసి వేయించాలి
  5. ఉల్లిపాయ వేగాక అందులో వెల్లులి పేస్ట్ కూడా వేసుకోవాలి
  6. వేగాక తోటకూర వేసి వేయించాలి
  7. తోటకూర వేగాక అందులో తగినంత ఉప్పు ,కారం వేసి వేయించి సర్వ్ చేయడమే

ఇంకా చదవండి (0)  

আপনি এই রেসিপিটি কীভাবে রেট করবেন? আপনার রিভিউ জমা দেওয়ার আগে দয়া করে একটি রেটিং যোগ করুন।

రివ్యూ సమర్పించండి

వంట ప్రారంభిద్దాం

A password link has been sent to your mail. Please check your mail.
Close
శేర