హోమ్ / వంటకాలు / తోటకూర పకోడీలు

Photo of Amaranthus pakoda by Pravallika Srinivas at BetterButter
563
1
0.0(0)
0

తోటకూర పకోడీలు

Oct-26-2018
Pravallika Srinivas
10 నిమిషాలు
వండినది?
15 నిమిషాలు
కుక్ సమయం
3 ప్రజలు
వంట ప్రారంభిద్దాం
సూచనలను చదవండి பின்னர் சேமி

తోటకూర పకోడీలు రెసిపీ గురించి

తోటకూర పకోడీలు చాలా క్రిస్ప్య్ గా బాగుంటాయి. స్నాక్ లాగ టీ టైం లో బాగుంటుంది.

రెసిపీ ట్యాగ్

  • శాఖాహారం
  • తేలికైనవి
  • కిట్టి పార్టీలు
  • ఆంధ్రప్రదేశ్
  • వేయించేవి
  • చిరు తిండి
  • పీచుపదార్థాలు ఘనంగా ఉన్నవి

కావలసినవి సర్వింగ: 3

  1. తోటకూర - అర కట్ట
  2. శనగపిండి - 1 కప్పు
  3. బియ్యంపిండి - 1 కప్పు
  4. ఉప్పు - 1 స్పూన్
  5. ఉల్లితరుగు - 2
  6. పచ్చిమిర్చి -6
  7. జీలకర్ర - 1 స్పూన్
  8. కర్వేపాకు - 1 రెమ్మ

సూచనలు

  1. ముందుగా తోటకూర గిల్లి కడిగి తరిగి పెట్టుకోవాలి.
  2. ఉల్లిపాయలు పచ్చిమిర్చి తరిగిపెట్టుకోవాలి.
  3. ఒక బేసన్ లో శనగపిండి ,బియ్యంపిండి, ఉప్పు ,తోటకూర తరుగు, ఉల్లితరుగు, పచ్చిమిర్చి తరుగు, జీలకర్ర ,కర్వేపాకు వేసి తగినన్ని నీరు పోసి ముద్దలాగా కలుపుకోవాలి.
  4. కడాయి పెట్టి నూనె వేసి కాగాక పకోడీలు వేసి బాగా వేగనివ్వాలి.
  5. గోల్డెన్ బ్రౌన్ కలర్ రాగానే తీసుకోవాలి.

ఇంకా చదవండి (0)  

আপনি এই রেসিপিটি কীভাবে রেট করবেন? আপনার রিভিউ জমা দেওয়ার আগে দয়া করে একটি রেটিং যোগ করুন।

రివ్యూ సమర్పించండి

వంట ప్రారంభిద్దాం

A password link has been sent to your mail. Please check your mail.
Close
శేర