హోమ్ / వంటకాలు / పాలకూర చిలకడ దుంప ఫింగర్స్ పుదీన చట్నీ

Photo of Spinach sweetpotato fingers by Divya Konduri at BetterButter
653
1
0.0(0)
0

పాలకూర చిలకడ దుంప ఫింగర్స్ పుదీన చట్నీ

Oct-26-2018
Divya Konduri
60 నిమిషాలు
వండినది?
15 నిమిషాలు
కుక్ సమయం
5 ప్రజలు
వంట ప్రారంభిద్దాం
సూచనలను చదవండి பின்னர் சேமி

పాలకూర చిలకడ దుంప ఫింగర్స్ పుదీన చట్నీ రెసిపీ గురించి

పాలకూరని ఆలుతో కలిపి చేస్తారు కొత్తగా ట్రై చేసాను

రెసిపీ ట్యాగ్

  • పౌష్టికాహారం

కావలసినవి సర్వింగ: 5

  1. పాలకూర ఒక కట్ట
  2. చిలకడ దుంప 2 ఉడికించినవి
  3. ఉల్లి తరుగు ఒక కప్పు
  4. మిర్చి పేస్టు ఒక స్పూను
  5. ఉప్పు తగినంత
  6. జీలకర్ర ఒక స్పూను
  7. అల్లం తరుగు ఒక స్పూను
  8. బ్రైడ్ పౌడరు అర కప్పు

సూచనలు

  1. పాలకూర ని శుభ్రం చేసి కోసి ఉంచాలి
  2. ఉడికించిన చిలకడ దుంపల పొట్టు తీసి మెత్తగా మెదపాలి
  3. ఒక గిన్నెలో అన్నీ వేసి బ్రైడ్ గ్రామ్స్ కలిపి ఫింగర్స్ లా చేసి ఉంచాలి
  4. నూనె వేడి చేసి ఫింగర్స్ ని డీప్ ఫ్రై చేసి
  5. బంగారు రంగు వచ్చేంతవరకు వేగించి తీయాలి
  6. పుదీనా పచ్చడి కోసం..మిక్సీ జారు లో మిర్చి పొదీన వేల్లుల్లి జీలకర్ర వేగించన చన ఉప్పు
  7. అన్నీ వేసి మెత్తగా పేస్టు చేసి
  8. ఫింగర్స తో పుదీన చట్నీ సర్వ్ చేయాలి

ఇంకా చదవండి (0)  

আপনি এই রেসিপিটি কীভাবে রেট করবেন? আপনার রিভিউ জমা দেওয়ার আগে দয়া করে একটি রেটিং যোগ করুন।

రివ్యూ సమర్పించండి
A password link has been sent to your mail. Please check your mail.
Close
శేర