హోమ్ / వంటకాలు / కరివేపాకు అటుకులు

Photo of Curryleaves poha by Harini Balakishan at BetterButter
369
0
0.0(0)
0

కరివేపాకు అటుకులు

Oct-26-2018
Harini Balakishan
5 నిమిషాలు
వండినది?
5 నిమిషాలు
కుక్ సమయం
1 ప్రజలు
వంట ప్రారంభిద్దాం
సూచనలను చదవండి பின்னர் சேமி

కరివేపాకు అటుకులు రెసిపీ గురించి

ఈజీ టెన్ మినిట్స్ టేస్టీ ఐటం. చాలా ఫిల్లింగ్ ఎనీటైమ్ ఐటం

రెసిపీ ట్యాగ్

  • శాఖాహారం
  • తేలికైనవి
  • టిఫిన్ వంటకములు
  • కర్ణాటక
  • మితముగా వేయించుట
  • అల్పాహారం మరియు బ్రంచ్
  • పౌష్టికాహారం

కావలసినవి సర్వింగ: 1

  1. పావుకప్పు కరివేపాకు
  2. మూడు పచ్చి మిర్చీ
  3. అర కప్పు గట్టి (లావు) అటుకులు
  4. తగినంత ఉప్పు
  5. అర చంచా మిరియాల పొడి
  6. దంచిన వెల్లుల్లి రెబ్బలు 2
  7. పోపుకు చంచా నూనె , ఆవాలు , జిలకర
  8. నిమ్మ రసం ( నచ్చితేనే)

సూచనలు

  1. అటుకులు కడిగి నీరు వార్చి పెట్టు కోవాలి
  2. కరివేపాకు, పచ్చి మిర్చీ మిక్సీ జార్ లో వేసి
  3. నీరు కలపకుండ రుబ్బాలి
  4. చంచా నూనె వేడి చేసి, ఆవాలు, జిలకర, చిటపటలాడించి, దంచిన వెల్లుల్లి వేయ్యాలి
  5. రుబ్బిన కరివేపాకు మిశ్రమం, మిరియాల పొడి, ఉప్పు, అటుకులు కలపాలి
  6. డిష్ ఆవుట్ చేసి సర్వ్ చేయ్యడం అంతే. నచ్చితే నిమ్మరసం పిండవచ్చు

ఇంకా చదవండి (0)  

আপনি এই রেসিপিটি কীভাবে রেট করবেন? আপনার রিভিউ জমা দেওয়ার আগে দয়া করে একটি রেটিং যোগ করুন।

రివ్యూ సమర్పించండి

వంట ప్రారంభిద్దాం

A password link has been sent to your mail. Please check your mail.
Close
శేర