హోమ్ / వంటకాలు / పాలక్ పన్నీర్ స్టఫ్డ్ పరోట

Photo of Palak paneer stuffed parota by Divya Konduri at BetterButter
514
4
0.0(0)
0

పాలక్ పన్నీర్ స్టఫ్డ్ పరోట

Oct-26-2018
Divya Konduri
60 నిమిషాలు
వండినది?
20 నిమిషాలు
కుక్ సమయం
5 ప్రజలు
వంట ప్రారంభిద్దాం
సూచనలను చదవండి பின்னர் சேமி

పాలక్ పన్నీర్ స్టఫ్డ్ పరోట రెసిపీ గురించి

పాలక్ పరొట ఎక్కంవ గా చేస్తాము ఈ సారి పన్నీరుని కూరల చేసి మద్యలో పెట్టి పరోట చేసాను

రెసిపీ ట్యాగ్

  • పౌష్టికాహారం

కావలసినవి సర్వింగ: 5

  1. పాలకూర ఒక కట్ట
  2. గోథుమ పిండి ఒక కప్పు
  3. ఉప్పు పావు స్పూను
  4. పన్నీరు స్టఫ్...
  5. పన్నీరు 50గ్రాములు
  6. పాలకూర కప్పు తరుగు
  7. బటర్ 20గ్రాములు
  8. ఉప్పు పావు స్పూను
  9. మిరియాల పొడి పావు స్పూను
  10. జీలకర్ర పొడి పావు స్పూను

సూచనలు

  1. పాలకూర ని ఒక కట్ట సగం చేసి
  2. ఒక సగం తరిగి ఉంచాలి
  3. సగం పాలకూర ని పేస్టు చేయాలి
  4. నింపుకోవటానికి ...ఒక మూకుడు లో బటర్ వేసి జీలకర్ర పొడి, పసుపు వేసి తరిగి ఉంచిన పాలకూర వేయాలి
  5. ఉప్పు, పసుపు వేసి పన్నీరుని మెదిపి పాలకూర లో వేసి 2నిమిషాలు కదిపి దించాలి
  6. ఒక గిన్నెలో గోథుమ పిండి వేసుకొని
  7. ఉప్పు.పాలకూర చేసిన పేస్టు వేసుకొని చపాతి పిండిలా కలుపు కోవాలి
  8. కొంచెం ముద్ద తీసుకొని చిన్న చపాతి చేసి
  9. పన్నీరు కూర ని మథ్య లో ఉంచి మూసేయాలి
  10. మళ్ళీ పరోట చేసి పేనం పై బటర్ వేసి రెండువైపులా కాల్చుకోవాలి
  11. ముక్కలు కోసి సర్వ్ చేయాలి

ఇంకా చదవండి (0)  

আপনি এই রেসিপিটি কীভাবে রেট করবেন? আপনার রিভিউ জমা দেওয়ার আগে দয়া করে একটি রেটিং যোগ করুন।

రివ్యూ సమర్పించండి

వంట ప్రారంభిద్దాం

A password link has been sent to your mail. Please check your mail.
Close
శేర