హోమ్ / వంటకాలు / తులసిఆకు పచ్చడి

Photo of TULASI leaves  pachadi by Kavitha Perumareddy at BetterButter
449
5
0.0(0)
0

తులసిఆకు పచ్చడి

Oct-26-2018
Kavitha Perumareddy
10 నిమిషాలు
వండినది?
10 నిమిషాలు
కుక్ సమయం
5 ప్రజలు
వంట ప్రారంభిద్దాం
సూచనలను చదవండి பின்னர் சேமி

తులసిఆకు పచ్చడి రెసిపీ గురించి

తులసి వల్ల మనకు చాలా లాభాలు ఉన్నాయి . దోసెలు,ఇడ్లిలు, ఇంకా శాండ్విచ్ చేసే టప్పుడు గ్రీన్ చెట్నీ గా వాడుకోవచ్చు. ఇలా ఐతే పిల్లలు కూడా తింటారు ..ఇలా ఎదో ఒక రూపంలో తులసిఆకు తినడం వల్ల ఆరోగ్యానికి మంచిది.

రెసిపీ ట్యాగ్

  • శాఖాహారం
  • తేలికైనవి
  • పిల్లలకు నచ్చే వంటలు
  • భారతీయ
  • మితముగా వేయించుట
  • పొడులు పచ్చడ్లు
  • పీచుపదార్థాలు ఘనంగా ఉన్నవి

కావలసినవి సర్వింగ: 5

  1. తులసిఆకులు ఒక కప్
  2. పచ్చిమిర్చి 8
  3. వెల్లులి రెబ్బలు 8
  4. జీలకర్ర స్పున్
  5. నూనె 2 స్పూన్స్
  6. ఉప్పు తగినంత

సూచనలు

  1. ముందుగా పోయిమీద బాండీ పెట్టి స్పున్ నూనె వేసి జీలకర్ర, వెల్లుల్లి,పచ్చిమిర్చి వేసి కాసేపు వేపుకొని పక్కకు తీసుకోవాలి.
  2. మళ్ళీ అదే బాండీలో స్పున్ నూనె వేసి తులసిఆకులు వేసి కాసేపు మగ్గించుకోవాలి. ఎక్కువసేపు వేయించకూడదు.
  3. చల్లారిన తరువాత మిక్షిలో వేసి తగినంత ఉప్పు వేసి గ్రైండ్ చేసుకోవాలి .గట్టిగా ఉంటే కొద్దిగా నీళ్లు వేసుకొని గ్రైండ్ చేసుకోవాలి .తరువాత గిన్నెలో తీసుకోవాలి .అంతే తులసిఆకు పచ్చడి రెడీ .పోపు అవసరం లేదు.

ఇంకా చదవండి (0)  

আপনি এই রেসিপিটি কীভাবে রেট করবেন? আপনার রিভিউ জমা দেওয়ার আগে দয়া করে একটি রেটিং যোগ করুন।

రివ్యూ సమర్పించండి

వంట ప్రారంభిద్దాం

A password link has been sent to your mail. Please check your mail.
Close
శేర