హోమ్ / వంటకాలు / కొత్తిమీర అరటికాయ ఇగురు

Photo of Coriander plantain Curry by Pravallika Srinivas at BetterButter
356
1
0.0(0)
0

కొత్తిమీర అరటికాయ ఇగురు

Oct-26-2018
Pravallika Srinivas
10 నిమిషాలు
వండినది?
15 నిమిషాలు
కుక్ సమయం
3 ప్రజలు
వంట ప్రారంభిద్దాం
సూచనలను చదవండి பின்னர் சேமி

కొత్తిమీర అరటికాయ ఇగురు రెసిపీ గురించి

మాములుగా అరటికాయతో బజ్జిలు పెసరపప్పు తో చేస్తూ ఉంటాం .ఇలా ఆకుకూరలతో కొత్తిమీర బాగా దట్టించి వేస్తే చాలా రుచిగా ఉంటుంది. ఎలా చేయాలో చూసేద్దామా

రెసిపీ ట్యాగ్

  • శాఖాహారం
  • తేలికైనవి
  • ప్రతి రోజు
  • ఆంధ్రప్రదేశ్
  • తక్కువ నూనెలో వేయించటం
  • వెయించడం/స్టిర్ ఫ్రై
  • సైడ్ డిషెస్
  • పీచుపదార్థాలు ఘనంగా ఉన్నవి

కావలసినవి సర్వింగ: 3

  1. అరటికాయలు - 2
  2. కొత్తిమీర - 1/2 కప్పు
  3. పోపు దినుసులు - 1 స్పూన్
  4. యండుమిర్చి - 2
  5. కర్వేపాకు - 1 రెమ్మ
  6. నూనె - 2 స్పూన్లు
  7. ఉల్లిపాయ - 1
  8. ఉప్పు - 1/2 స్పూన్
  9. పసుపు - 1/4 స్పూన్
  10. అల్లం - 1 అంగుళం ముక్క

సూచనలు

  1. ముందుగా కొత్తిమీర కడిగి తరిగి పెట్టుకోవాలి .
  2. అరటికాయలు ఉల్లిపాయ చిక్కు తీసి ముక్కలుగా కట్ చేసుకోవాలి.
  3. కడై పెట్టి నూనె వేసి కాగాక పోపు దినుసులు యండుమిర్చి కర్వేపాకు వేసి చిటపటలాడాక ఉల్లిటారు అరటి ముక్కలు ఉప్పు పసుపు వేసి కలుపుకోవాలి.
  4. మూత పెట్టి మగ్గించుకోవాలి.మిక్సర్ జార్ లో అల్లం కొత్తిమీర వేసి పేస్ట్ చేసుకోవాలి.
  5. తయారైన అల్లం పేస్ట్,కారము వేసి మరొకసారి మగ్గనివ్వాలి.
  6. పైనుండి మల్లి కొత్తిమీర చల్లి కలుపుకోవాలి.
  7. అంతే రుచికరమైన కొత్తిమీర అరటికాయ ఇగురు రెడీ...

ఇంకా చదవండి (0)  

আপনি এই রেসিপিটি কীভাবে রেট করবেন? আপনার রিভিউ জমা দেওয়ার আগে দয়া করে একটি রেটিং যোগ করুন।

రివ్యూ సమర్పించండి
A password link has been sent to your mail. Please check your mail.
Close
శేర