హోమ్ / వంటకాలు / కుట్టు పాలక్ పకోడీ

Photo of Kuttu atte ki palak pakode by Sree Sadhu at BetterButter
550
0
0.0(0)
0

కుట్టు పాలక్ పకోడీ

Oct-27-2018
Sree Sadhu
10 నిమిషాలు
వండినది?
5 నిమిషాలు
కుక్ సమయం
4 ప్రజలు
వంట ప్రారంభిద్దాం
సూచనలను చదవండి பின்னர் சேமி

కుట్టు పాలక్ పకోడీ రెసిపీ గురించి

ఇది చాల రుచిగా ఉంటుంది ఉపవాసం అప్పుడు తినచ్చు మరియు వీటిని పెరుగు తో తినచ్చు

రెసిపీ ట్యాగ్

  • శాఖాహారం
  • తేలికైనవి
  • ప్రతి రోజు
  • హైదరాబాదీ
  • వేయించేవి
  • చిరు తిండి
  • తక్కువ కొవ్వు

కావలసినవి సర్వింగ: 4

  1. కుట్టు ఆట 1 కప్
  2. తరిగిన పాలకూర 1 కప్
  3. నానబెట్టిన సెనగపప్పు 1/4 కప్
  4. ఉప్పు తగినంత
  5. జీలకర్ర 1 చెంచా
  6. పచ్చిమిర్చి 2-3
  7. బియ్యంపిండి 5 చెంచాలు
  8. నూనె వేయించడానికి సరిపడా
  9. నీళ్లు తగినంత

సూచనలు

  1. ముందుగా కావాల్సినవి తీసుకోవాలి
  2. ఇప్పుడు ఒక గాజు గిన్నె లో కుట్టు ఆట వేసుకోవాలి
  3. అందులో తరిగిన పాలకూర వేసుకోవాలి
  4. అందులో నానబెట్టిన సెనగపప్పు కూడా వేసుకోవాలి
  5. ఇప్పుడు అందులో ఉప్పు, జీలకర్ర, బియ్యం పిండి వేసుకోవాలి
  6. అందులో చివరిగా తరిగిన పచ్చిమిర్చి వేసుకోవాలి
  7. ఇప్పుడు అందులో చాలా కొద్దిగా నీళ్లు పోసి పిండి కలుపుకోవాలి
  8. ఇప్పుడు చేతికి నూనె రాసుకుని వాటిని చూపించిన విధంగా చేసుకోవాలి
  9. ఇప్పుడు నూనె వేడి చేసి అందులో ఇవి చేసి ఎర్రగా వేయించడమే
  10. ఇప్పుడు దానిని ఒక ప్లేట్ లోకి తీసుకుని సర్వ్ చేసుకోవడమే

ఇంకా చదవండి (0)  

আপনি এই রেসিপিটি কীভাবে রেট করবেন? আপনার রিভিউ জমা দেওয়ার আগে দয়া করে একটি রেটিং যোগ করুন।

రివ్యూ సమర్పించండి

వంట ప్రారంభిద్దాం

A password link has been sent to your mail. Please check your mail.
Close
శేర