హోమ్ / వంటకాలు / పుదీనా పచ్చడి

Photo of Pudina chutney by Sree Sadhu at BetterButter
1052
0
0.0(0)
0

పుదీనా పచ్చడి

Oct-27-2018
Sree Sadhu
10 నిమిషాలు
వండినది?
10 నిమిషాలు
కుక్ సమయం
3 ప్రజలు
వంట ప్రారంభిద్దాం
సూచనలను చదవండి பின்னர் சேமி

పుదీనా పచ్చడి రెసిపీ గురించి

ఇది ఇడ్లీ దోసలోకి చాల రుచిగా ఉంటుంది నచ్చితే పోపు పెట్టుకోవచ్చు

రెసిపీ ట్యాగ్

  • శాఖాహారం
  • తేలికైనవి
  • ప్రతి రోజు
  • ఆంధ్రప్రదేశ్
  • వెయించడం/స్టిర్ ఫ్రై
  • పొడులు పచ్చడ్లు
  • తక్కువ కొవ్వు

కావలసినవి సర్వింగ: 3

  1. 2 కట్టలు పుదీనా
  2. 1 చెంచా ఆవాలు
  3. 1 చెంచా మెంతులు
  4. 6-7 ఎండుమిరపకాయలు
  5. 2-3 వెల్లులి రెబ్బలు
  6. నూనె 3-4 చెంచాలు
  7. నీళ్లు తగినంత
  8. ఉప్పు తగినంత

సూచనలు

  1. ముందుగా పుదీనా ని మూకుడులో నూనె వేసి వేయించుకుని పక్కన పెట్టుకోవాలి
  2. ఇప్పుడు మళ్ళి అదే బాండి లో నూనె వేసి ఆవాలు, జీలకర్ర ,ఎండుమిర్చి, మెంతులు, వేసి ఎర్రగా వేసుకుని పుదీనా ఆకులలో వేసుకోవాలి
  3. ఆ రెండిటిని నీళ్లు పోసుకుని తగినంత ఉప్పు వేసుకుని పచ్చడి చేసుకోవాలి

ఇంకా చదవండి (0)  

আপনি এই রেসিপিটি কীভাবে রেট করবেন? আপনার রিভিউ জমা দেওয়ার আগে দয়া করে একটি রেটিং যোগ করুন।

రివ్యూ సమర్పించండి

వంట ప్రారంభిద్దాం

A password link has been sent to your mail. Please check your mail.
Close
శేర