హోమ్ / వంటకాలు / ఆనియన్ మింట్ పనియారం

Photo of Onion mint paniyaram by Sree Sadhu at BetterButter
264
1
0.0(0)
0

ఆనియన్ మింట్ పనియారం

Oct-27-2018
Sree Sadhu
960 నిమిషాలు
వండినది?
10 నిమిషాలు
కుక్ సమయం
4 ప్రజలు
వంట ప్రారంభిద్దాం
సూచనలను చదవండి பின்னர் சேமி

ఆనియన్ మింట్ పనియారం రెసిపీ గురించి

ఇది చాల రుచిగా ఉంటుంది మరియు ఇది ఎక్కుగా అల్లం పచ్చడితో రుచిగా ఉంటుంది

రెసిపీ ట్యాగ్

  • శాఖాహారం
  • తేలికైనవి
  • ప్రతి రోజు
  • ఆంధ్రప్రదేశ్
  • పెనం పై వేయించటం/పాన్ ఫ్రై
  • అల్పాహారం మరియు బ్రంచ్
  • తక్కువ కొవ్వు

కావలసినవి సర్వింగ: 4

  1. 1/4 కప్ మినపప్పు
  2. 1 కప్పు బియ్యం
  3. 1 కప్ అటుకులు
  4. మెంతులు 1/2 చెంచా
  5. ఉల్లిపాయ 1
  6. పచ్చిమిర్చి 3-4
  7. పుదీనా పేస్ట్ 2-3 పెద్ద చెంచాలు
  8. కొత్తిమీర పేస్ట్ 2-3 చెంచాలు
  9. ఉప్పు తగినంత
  10. నూనె 2-3 చెంచాలు
  11. నీళ్లు తగినంత

సూచనలు

  1. ముందుగా మినపప్పు ని నీళ్లలో నానబెట్టుకోవాలి
  2. తరువాత అట్టుకులని నానబెట్టుకోవాలి
  3. బియ్యాన్ని మెంతులని నీళ్లలో నానబెట్టుకోవాలి
  4. వీటి అన్నిటిని విడి విడిగా 6 గంటలు నానబెట్టుకోవాలి
  5. నానిన తరువాత వాటిని మిక్సీ లో వేసి కొద్దిగా నీళ్లుపోసుకుని పిండి తయారు చేసుకోవాలి
  6. ఇప్పుడు ఆ పిండిని 8 గంటలు ఉరనివ్వాలి
  7. ఊరిన దాంట్లో అందులో పచ్చిమిర్చి ఉల్లిపాయ, ఉప్పు, కొత్తిమీర, పుదీనా పేస్ట్ అన్ని వేసి బాగా కలుపుకోవాలి
  8. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి పనియరం చేసుకునే పాన్ పెట్టుకుని నూనె రాసుకుని ఈ పిండిని వేసుకోవాలి
  9. దానిని ఎర్రగా రెండు వైపులా కలుచుకుని సర్వ్ చేసుకోవడమే

ఇంకా చదవండి (0)  

আপনি এই রেসিপিটি কীভাবে রেট করবেন? আপনার রিভিউ জমা দেওয়ার আগে দয়া করে একটি রেটিং যোগ করুন।

రివ్యూ సమర్పించండి

వంట ప్రారంభిద్దాం

A password link has been sent to your mail. Please check your mail.
Close
శేర