హోమ్ / వంటకాలు / తులసి తందూరి రోటి ( పెనం మీద )

Photo of Basil Tandoori Roti ( on tawa) by Pravallika Srinivas at BetterButter
500
1
0.0(0)
0

తులసి తందూరి రోటి ( పెనం మీద )

Oct-27-2018
Pravallika Srinivas
30 నిమిషాలు
వండినది?
20 నిమిషాలు
కుక్ సమయం
4 ప్రజలు
వంట ప్రారంభిద్దాం
సూచనలను చదవండి பின்னர் சேமி

తులసి తందూరి రోటి ( పెనం మీద ) రెసిపీ గురించి

తందూరి రోటి మాములుగా ఒవేన్ లో చేస్తారు .పెనం పైన చేసేడు కూడా రుచిగానే ఉంటుంది. మాములుగా కొత్తిమీర వేసుకుంటారు . తులసి ఆకులతో కూడా బాగుంది తయారీ విధానం చుసేదాం

రెసిపీ ట్యాగ్

  • శాఖాహారం
  • మీడియం/మధ్యస్థ
  • టిఫిన్ వంటకములు
  • ఉత్తర భారతీయ
  • పెనం పై వేయించటం/పాన్ ఫ్రై
  • గ్రిల్లింగ్
  • అల్పాహారం మరియు బ్రంచ్
  • వేగన్

కావలసినవి సర్వింగ: 4

  1. మైదా - 200 గ్రాములు
  2. తులసి ఆకులు - 1 కప్పు
  3. ఉల్లగింజలు - 2 చెంచాలు
  4. ఉప్పు - 1 స్పూన్
  5. పంచదార - 1 స్పూన్
  6. పెరుగు - తగినంత
  7. నెయ్యి - తగినంత
  8. వెన్న - తగినంత
  9. నీరు - తగినంత

సూచనలు

  1. ముందుగా ఒక బేసన్ లో మైదా ఉప్పు పంచదార పెరుగు కొంచం నెయ్యి లేదా వెన్న వేస్కుని మెత్తగా ముద్దలాగా కలుపుకోవాలి.
  2. కలిపినా మిశ్రమాన్ని ఒక 30 నిమిషాలు పక్కన పెట్టుకోవాలి.
  3. ఇప్పుడు పిండి మరి కొంచం మర్దనా చేసి ఓవల్ షేప్ లో వత్తుకోవాలి.
  4. పెనం పైన నీరు చల్లి తయారైన రోటీని ని అంటించాలి .
  5. పైనుండి తరిగిన తులసి ఆకులు మరియు ఉల్లగింజలు వేసి కాల్చొకోవాలి.
  6. ఇప్పుడు రెండోవైపు కాల్చడానికి పైనుండి కొంచం వెన్న వేసి పెనం కాదా పట్టుకుని రోటి ని డైరెక్టుగా మంట పైన పెట్టుకోవాలి.
  7. మొత్తం కాలెలా పెనం ని తిప్పాలి కొంచం పొంగి బొబ్బలు వచ్చి ఎర్రగా అయ్యాక ప్లేట్ లోకి తీసుకోవాలి.
  8. అంతే రుచికరమైన తులసి ఆకుల తందూరీ రోటి రెడీ ..

ఇంకా చదవండి (0)  

আপনি এই রেসিপিটি কীভাবে রেট করবেন? আপনার রিভিউ জমা দেওয়ার আগে দয়া করে একটি রেটিং যোগ করুন।

రివ్యూ సమర్పించండి

వంట ప్రారంభిద్దాం

A password link has been sent to your mail. Please check your mail.
Close
శేర