హోమ్ / వంటకాలు / కరివేపాకు పచ్చడి

Photo of Curry leaves pachadi by Sree Sadhu at BetterButter
882
0
0.0(0)
0

కరివేపాకు పచ్చడి

Oct-27-2018
Sree Sadhu
10 నిమిషాలు
వండినది?
10 నిమిషాలు
కుక్ సమయం
3 ప్రజలు
వంట ప్రారంభిద్దాం
సూచనలను చదవండి பின்னர் சேமி

కరివేపాకు పచ్చడి రెసిపీ గురించి

ఈ పచ్చడి వేడి వేడి అన్నం లో నెయ్యి వేసుకుని తింటే చాలా రుచిగా ఉంటుంది

రెసిపీ ట్యాగ్

  • శాఖాహారం
  • తేలికైనవి
  • ప్రతి రోజు
  • ఆంధ్రప్రదేశ్
  • పెనం పై వేయించటం/పాన్ ఫ్రై
  • పొడులు పచ్చడ్లు
  • పౌష్టికాహారం

కావలసినవి సర్వింగ: 3

  1. కరివేపాకు 2 కట్టలు
  2. నూనె 5 చెంచాలు
  3. చింతపండు నిమ్మకాయ అంత
  4. ఎండుమిర్చి 5-6
  5. మినపప్పు 1 చెంచా
  6. సెనగపప్పు 1 చెంచా
  7. ఆవాలు 1 చెంచా
  8. బెల్లం 2 చెంచాలు
  9. ఇంగువ చిటికెడు
  10. ఉప్పు తగినంత

సూచనలు

  1. ముందుగా ఒక మూకుడు తీసుకుని అందులో నూనె వేసుకోవాలి
  2. నూనె వేడి అయ్యాక అందులో మినపప్పు, సెనగపప్పు, ఎండుమిర్చి వేసి వేయించాలి
  3. వేగిన తరువాత అందులో కరివేపాకు వెసి వేయించాలి
  4. కరివేపాకు వేగాక అందులో తగినంత ఉప్పు వేసుకోవాలి
  5. ఇప్పుడు ఒక మిక్సీ లో వెసి చింతపండు ,బెల్లం ,నీళ్లు పోసి మిక్సీ చేయాలి
  6. ఇప్పుడు మళ్ళి స్టవ్ ఆన్ చేసి నూనె వెసి ఆవాలు ,జీలకర్ర ,మినపప్పు ,సెనగపప్పు ,ఇంగువ ,ఎండుమిర్చి వెసి వేయించి పచ్చడిలో చేసుకోవడమే

ఇంకా చదవండి (0)  

আপনি এই রেসিপিটি কীভাবে রেট করবেন? আপনার রিভিউ জমা দেওয়ার আগে দয়া করে একটি রেটিং যোগ করুন।

రివ్యూ సమర్పించండి

వంట ప్రారంభిద్దాం

A password link has been sent to your mail. Please check your mail.
Close
శేర